Перейти к содержимому

షోడశ కళానిధికి // SHODASAKALANIDHIKI // KONDAVEETI JYOTHIRMAYE AMMA // FULL ANNAMAYYA SANKEERTHANA

GOVINDA CHANNEL

0:00 / 0:00

షోడశ కళానిధికి // SHODASAKALANIDHIKI // KONDAVEETI JYOTHIRMAYE AMMA // FULL ANNAMAYYA SANKEERTHANA

24 288 просмотров · 1 год назад
GOVINDA CHANNEL
32,4 тыс. подписчиков
24 288 просмотров · 1 год назад
Welcome to our official Govinda Channel To spread and continue the Traditions & Culture of Sanatanadharma the "GOVINDA CHANNEL" has been introduced. This CHANNEL will be the medium to develop indian cultures and sanatanadhrama. through this channel one can achieve the best of Annamayya sankeerthanas,epics and more traditional information. We welcome all to subscribe for more videos. Thank You. పల్లవి షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి ॥ (2.5) చరణం: అలరు విశ్వాత్మకునను ఆవాహనమిదె సర్వ నిలయునకు ఆసనము నెమ్మినిదే । అలగంగా జనకునకు అర్ఘ్యపాద్య-అచమనాలు జలధి శాయికిని మజ్జనమిదే ॥ చరణం: వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదె సరి శ్రీమంతునకు భూషణములివే । (2.5) ధరణీధరునకు గంధపుష్ప ధూపములు తిరమిదె కోటిసూర్యతేజునకు దీపము ॥ (2.5) చరణం: అమృతమథనునకు నదివో నైవేద్యము రవిజంద్రనేత్రునకు కప్పురవిడెము । అమరిన శ్రీవేంకటాద్రి మీది దేవునికి తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో ॥ web: www.svpeetam.org   / srivarisena1     / gurukondaveeti     / jyothirmayeji      / @kondaveetijyothirmaye6821   Please Subscribe Our Channel For Interesting Videos Please Like, Share and Comment