Перейти к содержимому

దవళవర్ణుడా రత్నవర్ణుడా II Powerful Anointed Telugu Worship song || FHWC

FATHER'S HEART WORSHIP CENTRE

0:00 / 0:00

దవళవర్ణుడా రత్నవర్ణుడా II Powerful Anointed Telugu Worship song || FHWC

290 880 просмотров · 4 г. назад
FATHER'S HEART WORSHIP CENTRE
8,57 тыс. подписчиков
290 880 просмотров · 4 г. назад
FHWC presents Wonderful Telugu worship song. Please subscribe our channel for more videos... Lyrics & Tune:Bro.N David & Bro. B. Anand Vocals : Bro.B.Anand (Fhwc) Music: Joseph Abraham (Fhwc) Video Editing : Pratap (Fhwc) Lyrics and Tune: FHWC Worship leaders Music & Video Editing: FHWC Contact and follow us: Website: https://www.fhwc.in/ Facebook:   / fhwc.amoda   Instagram: https://instagram.com/fhwc_jpt?utm_me... Twitter: https://twitter.com/fhwc_jpt?s=11 Lyrics: దవళవర్ణుడా రత్నవర్ణుడా సృష్టాంతతిలోన సుందరుడా రాజా రాజా రాజా నా యేసు రాజా నీ ముఖము మనోహరమే నీ స్వరము మాధుర్యమే సమీపించరాని తేజస్సులోన వసియించు అమరుడవే రాజా రాజా రాజా నా యేసు రాజా నా యెడల నీకున్న తలంపులు ఎంతో విస్తారమై యున్నవి సమీపించరాని తేజస్సులోన వసియించు అమరుడవే రాజా రాజా రాజా నా యేసు రాజా అభిషేకం నా తలపైనా ఆత్మ ఐనా యేసు నాలోనా సమీపించరాని తేజస్సులోన వసియించు అమరుడవే రాజా రాజా రాజా నా యేసు రాజా యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచు దేవుడవే నా యేసయ్య స్వస్థపరచు దేవుడవే రాఫా రాఫా రాఫా యెహోవా రాఫా యెహోవా శమ్మా యెహోవా శమ్మా తొడుగ ఉన్నావాడవే నా యేసయ్య తొడుగ ఉన్నావాడవే శమ్మా శమ్మా శమ్మా యెహోవా శమ్మా యెహోవా నిస్సి యెహోవా నిస్సి విజయము ఇచ్చువాడవే నా యేసయ్య విజయము ఇచ్చువాడవే నిస్సి నిస్సి నిస్సి యెహోవా నిస్సి యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతిని ఇచ్చువాడవే షాలోమ్ షాలోమ్ షాలోమ్ యెహోవా షాలోమ్ Davalavarnuda ratnavarnuda Srushtanthatilona sundaruda Raaja Raaja Raaja Na Yesu Raja Nee mukhamu manoharame Nee swaramu maadhuryame Sameepincharaani Tejassulona Vasiyinchu amarudave Raaja Raaja Raaja Na Yesu Raja Naa yedala neekunna talampulu Entho vistaaramai yunnavi Sameepincharaani Tejassulona Vasiyinchu amarudave Raaja Raaja Raaja Na Yesu Raja Abhishekam naa thalapaina Aatma aina Yesu naaloona Sameepincharaani Tejassulona Vasiyinchu amarudave Raaja Raaja Raaja Na Yesu Raja Yehova Rapha Yehova Rapha Swasthaparachu devudave Na Yesayya Swasthaparachu devudave Rapha Rapha Rapha Yehova Rapha Yehova Shamma Yehova Shamma Thoduga unnavaadave Na Yesayya Thoduga unnavaadave Shamma Shamma Shamma Yehova Shamma Yehova Nissi Yehova Nissi Vijayamu Icchuvaadave Na Yesayya Vijayamu Icchuvaadave Nissi Nissi Nissi Yehova Nissi Yehova Shalom Yehova Shalom Shanthini icchuvaadave naa Yesayya Shanthini icchuvaadave Shalom Shalom Shalom Yehova Shalom Raaja raaja raaja Na Yesu raja Copyright © FHWC 2021 | All Rights Reserved | Any unauthorized broadcasting, public performance, copying, or rerecording of this music or video without prior written permission from FHWC will constitute an infringement of copyright.