Перейти к содержимому

Sreemanthuda yesayya ॥ శ్రీమంతుడా యేసయ్య నా ఆత్మకు అభిషేకమా॥Hosanna Ministries Live Song Pas.ABRAHAM

HOSANNA MINISTRIES OFFICIAL

0:00 / 0:00

Sreemanthuda yesayya ॥ శ్రీమంతుడా యేసయ్య నా ఆత్మకు అభిషేకమా॥Hosanna Ministries Live Song Pas.ABRAHAM

19 105 просмотров · 3 года назад
HOSANNA MINISTRIES OFFICIAL
1 млн подписчиков
19 105 просмотров · 3 года назад
#Hosannaministries #Hosannaministries mhosannaministries #live #HosannaMinistriesOfficial #live శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా } 2 సిలువధారి నా బలిపీఠమా నీ రక్తపు కోట నాకు నివాసమా } 2 నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా ఇదియే నీ త్యాగ సంకేతమా } 2 || శ్రీమంతుడా || మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను కృప పొందినందున } 2 మహిమతో నీవు దిగి వచ్చువేళ మార్పునొందెద నీ పోలికగా } 2 || శ్రీమంతుడా || సీయోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము } 2 వాగ్దానములన్ని నేరవేర్చుచుంటివా వాగ్దానపూర్ణుడా నా యేసయ్యా } 2 || శ్రీమంతుడా ||