AI యుగంలో English ఎందుకు ముఖ్యం? 🤖 | Beginners కోసం 5 Easy Tips | Telugu
SATISHTUTOR
0:00 / 0:00
AI యుగంలో English ఎందుకు ముఖ్యం? 🤖 | Beginners కోసం 5 Easy Tips | Telugu
238 просмотров · 10 дн. назад
SATISHTUTOR
248 подписчиков
238 просмотров · 10 дн. назад
English ఎందుకు ఉపయోగపడుతుంది?
✅ English ద్వారా Learning Opportunities ఎలా పెరుగుతాయి?
✅ Careerలో English ఎందుకు useful?
✅ రోజుకు 5 English words ఎలా నేర్చుకోవాలి?
✅ రోజూ 5 minutes English ఎలా మాట్లాడాలి?
✅ ప్రతి sentenceని Telugu నుంచి Englishకి translate చేయడం ఎందుకు తగ్గించాలి?
✅ AIని English practice partnerగా ఎలా ఉపయోగించాలి?
✅ English mistakesకి ఎందుకు భయపడకూడదు?
అన్నింటినీ చాలా simple Telugu + easy Englishలో explain చేస్తున్నాం.
💡 Remember:
Perfect English కోసం wait చేయకండి.
Simple Englishతో start చేయండి.
Start today! 🚀
మీకు Teluguలో simpleగా Spoken English నేర్చుకోవాలంటే SATISHTUTORని Subscribe చేయండి.
#EnglishLearning #SpokenEnglish #EnglishInTelugu #AI #SATISHTUTOR