India-China Border Clash In Tawang | Why China Wants To Claiming Tawang? | Idi Sangathi
ETV Andhra Pradesh
0:00 / 0:00
India-China Border Clash In Tawang | Why China Wants To Claiming Tawang? | Idi Sangathi
25 619 просмотров · 3 года назад
ETV Andhra Pradesh
8,13 млн подписчиков
25 619 просмотров · 3 года назад
ఒక దేశ పురోభివృద్ధిలో కీలకపాత్ర పోషించే అంశాల్లో ఒకటి అంతర్జాతీయ సంబంధాలు. వాణిజ్యపరంగా, ఆర్థికంగా బలోపేతం కావాలన్నా, ఆపద సమయంలో సాయం పొందాలన్నా అంతర్జాతీయ సంబంధాలు బలంగా ఉండాలి. ముఖ్యంగా ఇరుగుపొరుగు బంధం పటిష్ఠంగా ఉంటే ఆ లాభం మరింతగా ఉంటుంది. భారత్ కు ఇరుగు పొరుగున ఉన్న పాకిస్థాన్ , చైనాకు ఇవేవీ పట్టవు. భారత్ పట్ల ఈ 2 దేశాలకు నిలువెల్లా విషమే. భారత్ ను అస్థిర పర్చేందుకు అనునిత్యం కుట్రలే. భారత్ లోకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ పాకిస్థాన్ పబ్బం గడుపుకొంటూ ఉంటే, సరిహద్దు వివాదాలు రేపుతూ చైనా కయ్యానికి కాలుదువ్వుతూ ఉంటుంది. తాజాగా చైనా అదే కుట్రలకు తెర తీసింది. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లోని భారత భూభాగంలోకి అడుగుపెట్టి మరోసారి వివాదం రాజేసింది. దాదాపు రెండేళ్లు ప్రశాంతంగా ఉన్న సరిహద్దుల వద్ద చిచ్చురేపేందుకు యత్నించింది. మరి తవాంగ్ పై చైనా కడుపులో దాగిన కుట్రలేమిటి. సరిహద్దుల వద్ద అమెరికాతో సంయుక్త వైమానిక విన్యాసాలు చేసిన రోజుల వ్యవధిలోనే మళ్లీ సరిహద్దు వివాదం రేపడానికి చైనా కడుపు మంటే కారణమా?
#idisangathi
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------