ఆదోని వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి ధరలు 😲 రైతులకు లాభమా? నష్టమా? | Adoni Cotton Market Prices
Mohan Agri Mall - Telugu
0:00 / 0:00
ఆదోని వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి ధరలు 😲 రైతులకు లాభమా? నష్టమా? | Adoni Cotton Market Prices
49 189 просмотров · 5 дн. назад
Mohan Agri Mall - Telugu
229 тыс. подписчиков
49 189 просмотров · 5 дн. назад
ఆదోని వ్యవసాయ మార్కెట్ లో నేటి పత్తి ధరల పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. వర్షాభావ పరిస్థితుల వల్ల పత్తి దిగుబడి తగ్గిపోయి, ఎకరాకు కేవలం 2-3 క్వింటాళ్లు మాత్రమే వస్తుండటంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా రైతుల మాటల్లోనే వినండి. అలాగే, క్వాలిటీని బట్టి ధరలు ఏ విధంగా ఉన్నాయో, పత్తికి డిమాండ్ ఎలా ఉందో మార్కెట్ కమిషన్ ఏజెంట్ శ్రీనివాసులు గారు వివరించారు.
ప్రస్తుత ధరల వివరాలు (క్వింటాల్‌కు):
👉 మొదటి రకం (First Quality): ₹9,300 - ₹9,400
👉 రెండవ రకం (Medium Quality): ₹8,400 - ₹8,700
👉 మూడవ రకం (Third/C-Type పత్తి): ₹7,500 - ₹8,000
#adonimarket #CottonPrices #MohanAgriMall #AgricultureTelugu #pattidharalu #farmers #andhrapradesh #agriculture