Перейти к содержимому

🥥 పచ్చి కొబ్బరి కూర & పచ్చడి ఒకే వీడియోలో | రుచికరమైన కొబ్బరి వంటలు | Easy Coconut Recipes ❤️

shree swapna vlogs

0:00 / 0:00

🥥 పచ్చి కొబ్బరి కూర & పచ్చడి ఒకే వీడియోలో | రుచికరమైన కొబ్బరి వంటలు | Easy Coconut Recipes ❤️

348 просмотров · 6 дней назад
shree swapna vlogs
141 подписчик
348 просмотров · 6 дней назад
🥥 పచ్చి కొబ్బరి కూర & పచ్చడి ఒకే వీడియోలో 🥥 ఈ వీడియోలో పచ్చి కొబ్బరితో రుచికరమైన కూర మరియు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. 😋 🥥 పచ్చి కొబ్బరి కూర కావాల్సిన పదార్థాలు: • పచ్చి కొబ్బరి తురుము • ఉల్లిపాయ • పచ్చిమిర్చి • వెల్లుల్లి • కరివేపాకు • జీలకర్ర • ఆవాలు • పసుపు • కారం • ఉప్పు • నూనె 🌿 పచ్చి కొబ్బరి పచ్చడి కావాల్సిన పదార్థాలు: • పచ్చి కొబ్బరి తురుము • పచ్చిమిర్చి • ఎండుమిర్చి • చింతపండు • వెల్లుల్లి • జీలకర్ర • ఉప్పు • తాలింపుకు నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నం, ఇడ్లీ, దోస, చపాతీతో ఎంతో రుచిగా ఉంటుంది. ❤️ వీడియో నచ్చితే Like 👍 Share ↗️ Subscribe 🔔 చేయండి. #పచ్చికొబ్బరికూర #పచ్చికొబ్బరిపచ్చడి #కొబ్బరివంటలు #TeluguRecipes #CoconutRecipes #EasyRecipes #AndhraRecipes #ShreeSwapnaVlogs