సముద్ర తీర భూమిలో సమాంతర(అడ్డం) బోరు వేశాను.. పుష్కలంగా మంచి నీళ్లు వస్తున్నాయి
తెలుగు రైతుబడి
0:00 / 0:00
సముద్ర తీర భూమిలో సమాంతర(అడ్డం) బోరు వేశాను.. పుష్కలంగా మంచి నీళ్లు వస్తున్నాయి
438 310 просмотров · 4 года назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
438 310 просмотров · 4 года назад
సముద్ర తీరంగా ఉన్న వ్యవసాయ భూమిలో మంచి నీటి కోసం తాను వేసుకున్న సమాంతర బోరు (అడ్డంగా వేసుకున్న బోరు) గురించి ఈ వీడియోలో రైతు కొట్టె వెంకట్రావు గారు వివరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలోని కొత్తపూడి గ్రామంలో ఈ రైతు వ్యవసాయం చేసేందుకు నీటి కొరత ఉండడంతో ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారు. తాను చేసిన ప్రయోగాన్ని, తనకు వస్తున్న ఫలితాన్ని వీడియోలో పూర్తిగా వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : సముద్ర సమీప భూమిలో సమాంతర బోరు వేసుకున్న.. పుష్కలంగా మంచి నీళ్లు వస్తున్నాయి
#RythuBadi #రైతుబడి #సముద్రభూమిలోబోరు