Перейти к содержимому

"కోటి కోటి వందనాలు ఆంజనేయా"భజన పాట**ఆంజనేయ స్వామి భజన పాట (తెలుగు భజన పాటలు**telugu bhajan patalu)

gmgdora*తెలుగు భజన పాటలు*

0:00 / 0:00

"కోటి కోటి వందనాలు ఆంజనేయా"భజన పాట**ఆంజనేయ స్వామి భజన పాట (తెలుగు భజన పాటలు**telugu bhajan patalu)

11 228 просмотров · 9 месяцев назад
gmgdora*తెలుగు భజన పాటలు*
3,3 тыс. подписчиков
11 228 просмотров · 9 месяцев назад
**తెలుగు భజన పాటలు ***Telugu bhajana patalu ** ------------------------------------------------------------------ "" "gmgdora youtube channel" "" ------------------------------------------------------------------ *అల్లుడు గారు* చిత్రం నుండి "ముద్దబంతి నవ్వుల్లో" అనే వరుసలో **కోటి కోటి వందనాలు ఆంజనేయా** **ఆంజనేయ స్వామి భజన పాట** ********************************************* రచయిత:- B. అప్పన్న దొర గారు గానం :- M. సింహాచలం అందరూ నేర్చుకోవాలని రచయిత కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా subscribe చేయండి,లైక్ చేయండి ధన్యవాదాలు 🙏 🙏 🙏 లిరిక్స్ ===== అల్లుడుగారు సినిమాలో ముద్దబంతి నవ్వుల్లో పాట స్టైల్ కోటి కోటి వందనాలు ఆంజనేయా కోరి నిన్ను వేడితిమి రామవిధేయా పిలిచినంత పలికే దైవమీవయా మము కావగా రావేల అంజని తనయా వనములెల్ల తిరిగాము పూల కోసము పూ మాలలల్లి తెచ్చాము నీ కోసము తమలపాకులన్ని తోరణాలు కట్టి నీ మెడలోన వేశాము ప్రేమ మీరగా సింధూర గంధాలు నీకు ప్రీతని కడు భక్తితో సమర్పించ వచ్చామురా శరణాగత వత్సల భక్తమందారని నీ శరణు కోరి వేడాము కాపాడరా పాలు తేనె అభిషేకము ఓ హనుమయ్యా పవమాన సుత ఫలములన్ని నీకేనయా పంతమేలనయ్యా చింత తీర్చరావా మా ప్రాణమే నీవయ దేవాది దేవా రామ నామ గానమే నీకు ప్రాణము రఘురామునీ పాద సేవ నీ భాగ్యము స్వామి నిన్ను తలచిన తొలగునే భయము ఈ అప్పన్న దాసుని భవములే బాపుము ************************************************************************************************** [9/25, 10:44 AM] G M G Dora: #folksong​ #naiduantenaidukadu​ #telugunewfolksongs​ #telugutrending​ #djsong​ #umafolksongs​ #2025​ #latestfolksong​ #trendfolksongs​ #relarelare​ #dancesong​ #uttarandrafolksongs​ #pallejanapadalu​ #janapada​ #djbalu​ #naidudjsong​ #dance​ #djsong​ #umafolksongs​ #devotional​ #god​ #song​ #trending​ #durga​ #durgammathalli​ #2025​ #PALAKONDA​ #SRIKOTADURGAMMATHALLI​ #latestfolksongs2025​ #trending​ #viralvideo​ #shortsyoutube​ #folksong​ #newsong​ #2024​ #folksongsintelugu​ #folksongs​ #folkmusic​ #folkremix​ #telugusongs​ #folk_song​ #folksongs2024​ #umafolksongs​ #shortsyoutube​ #4ksong​ #telugu​ #janu​ #telugu​ #2024lovesongs​ #srikakulamfolkaongs​ #folksongsintelugu​ #localsongs​ #100k​ #100kfolksongs​ #latestfolksongs2025​ #folksongs2025​ [9/25, 10:45 AM] G M G Dora: #bajanapoteelu​ #bhajanapotilu​ #Bajanapotilu​ #PathintiRamakrishna​ #పాతింటిరామకృష్ణభజనపాటలు​ #newbajanaPatalu​ #OldisGoldBajanapatalu​ #telugubajanapatalu​ #telugulyricsbajanapatalu​ #telugulyrics​ #TelugudramaPadyalu​ #PRKBajanapatalu​ [9/25, 10:46 AM] G M G Dora: #bhajansong​ #telugubhaktisongs​ #devotional​ #bhaktibhajan​ #bhajan​ #bhajanapatalu​ #harmonium​ #tabla​ #telugubha​ #srivenugopalaswamybajanasong​ #srivenugopalaswamybajanapata​ #srivenugopalabajanasong​ #srivenugopalaswamibajanageetham​ #srivenugopaladevotionalbajanasong​ #srivenugopalaswamytemplemysore​ #srivarijalavenugopalaswamytemple​ #srivenugopalabajanasong​ #srivenugobhajanapala​ #venugopalaswamysongs​ #srivenugopalaswamy​ #shrivenugopalabhajans​ #srivenugopalatelugubajamasong​