మరువకు దేవుని మేలు || Maruvaku | Devuni Melu maruvaku | Rahul |Official 4K |
Christian songs
0:00 / 0:00
మరువకు దేవుని మేలు || Maruvaku | Devuni Melu maruvaku | Rahul |Official 4K |
373 просмотра · 6 дн. назад
Christian songs
545 подписчиков
373 просмотра · 6 дн. назад
Lyrics:
మరువకు మరువకు దేవుని మేలు మరువకు
మరువకు మరువకు ఆయన కృపను మరువకు (2)
నీ బ్రతుకు నిలిపిన నీ దేవుని ప్రేమను మరువకురా
నీ కన్నీరు తుడిచిన ఆయన కృపను మరువకురా
దిక్కు లేని నీ ఒంటరి వేళలో
దారి కానరాని చీకటి వేళలో
దీనంగా దేవుని పిలిచిన వేళలో
దేవుడే నీకు దిక్కుగా నిలిచిన వేళలో
మరువకు మరువకు దేవుని మేలు మరువకు
మరువకు మరువకు ఆయన కృపను మరువకు (2)
పాపములో ఉన్న నన్ను ప్రేమతో వెదకి రక్షణ ఇచ్చెను
పాత బ్రతుకును తీసి పరిశుద్ధునిగా మార్పు చేసెను
ప్రాణమును సిలువలో పోసి పాప క్షమాపణ ఇచ్చెను
ప్రేమతో నా పేరును జీవగ్రంథమున లిఖించెను
మరువకు మరువకు దేవుని మేలు మరువకు
మరువకు మరువకు ఆయన కృపను మరువకు (2)
దేవుడు చేసిన మేలును ఎన్నడు మరవద్దు
దేవుడు చూపిన దయను ఎన్నడు మరవద్దు
దేవుడు ఇచ్చిన కృపను ఎన్నడు మరవద్దు
దేవుడు నడిపిన దారిని ఎన్నడు మరవద్దు
మరువకు మరువకు దేవుని మేలు మరువకు
మరువకు మరువకు ఆయన కృపను మరువకు (2)
ఆకలితో ఉన్న నీకు ఆహారము ఇచ్చెను
ఆపదలో ఉన్న నీకు ఆదరణ ఇచ్చెను
ఆరోగ్యము లేని వేళ స్వస్థతను ఇచ్చెను
ఆశ లేని బ్రతుకుకు ఆశీర్వాదము ఇచ్చెను
మరువకు మరువకు దేవుని మేలు మరువకు
మరువకు మరువకు ఆయన కృపను మరువకు (2)
English translation:
మరువకు మరువకు — Never Forget
మరువకు మరువకు దేవుని మేలు మరువకు
Never forget, never forget the goodness of God
మరువకు మరువకు ఆయన కృపను మరువకు (2)
Never forget, never forget His grace. (2)
నీ బ్రతుకు నిలిపిన నీ దేవుని ప్రేమను మరువకురా
Never forget the love of God that sustained your life
నీ కన్నీరు తుడిచిన ఆయన కృపను మరువకురా
Never forget His grace that wiped away your tears
దిక్కు లేని నీ ఒంటరి వేళలో
When you were alone with no one to turn to
దారి కానరాని చీకటి వేళలో
When you walked through darkness with no way to see
దీనంగా దేవుని పిలిచిన వేళలో
When you cried out to God in your helplessness
దేవుడే నీకు దిక్కుగా నిలిచిన వేళలో
God Himself stood by you as your refuge
మరువకు మరువకు దేవుని మేలు మరువకు
Never forget, never forget the goodness of God
మరువకు మరువకు ఆయన కృపను మరువకు (2)
Never forget, never forget His grace. (2)
పాపములో ఉన్న నన్ను ప్రేమతో వెదకి రక్షణ ఇచ్చెను
He searched for me in love and saved me from my sin
పాత బ్రతుకును తీసి పరిశుద్ధునిగా మార్పు చేసెను
He took away my old life and made me holy
ప్రాణమును సిలువలో పోసి పాప క్షమాపణ ఇచ్చెను
He gave His life on the cross and forgave my sins
ప్రేమతో నా పేరును జీవగ్రంథమున లిఖించెను
In His love, He wrote my name in the Book of Life
మరువకు మరువకు దేవుని మేలు మరువకు
Never forget, never forget the goodness of God
మరువకు మరువకు ఆయన కృపను మరువకు (2)
Never forget, never forget His grace. (2)
దేవుడు చేసిన మేలును ఎన్నడు మరవద్దు
Never forget the goodness God has done
దేవుడు చూపిన దయను ఎన్నడు మరవద్దు
Never forget the mercy God has shown
దేవుడు ఇచ్చిన కృపను ఎన్నడు మరవద్దు
Never forget the grace God has given
దేవుడు నడిపిన దారిని ఎన్నడు మరవద్దు
Never forget the path where God has led you
మరువకు మరువకు దేవుని మేలు మరువకు
Never forget, never forget the goodness of God
మరువకు మరువకు ఆయన కృపను మరువకు (2)
Never forget, never forget His grace. (2)
ఆకలితో ఉన్న నీకు ఆహారము ఇచ్చెను
When you were hungry, He gave you food
ఆపదలో ఉన్న నీకు ఆదరణ ఇచ్చెను
When you were in trouble, He gave you comfort
ఆరోగ్యము లేని వేళ స్వస్థతను ఇచ్చెను
When you were sick, He gave you healing
ఆశ లేని బ్రతుకుకు ఆశీర్వాదము ఇచ్చెను
To your hopeless life, He gave you blessings
మరువకు మరువకు దేవుని మేలు మరువకు
Never forget, never forget the goodness of God
మరువకు మరువకు ఆయన కృపను మరువకు (2)
Never forget, never forget His grace (2)
Music: JONATHAN SAHAI
Mix & Mastering: RAHUL GORREMUCHU
Studios: 20's family
Title : JASHUVA THOKALA
Poster: SRUTHI
© 2026 Mana Sunday School Patalu
All rights reserved.
This song, lyrics, music, recording, video and artwork are original content of Mana Sunday School Patalu. Unauthorized copying, reproduction, re-uploading or redistribution is not permitted.