Перейти к содержимому

పండగ రోజు ఇలా స్పెషల్ చికెన్ బిర్యానీ చేయండి టేస్ట్ అదిరిపోద్ది 😋| Special Chicken Biryani in Telugu

Durga Krishna kitchen

0:00 / 0:00

పండగ రోజు ఇలా స్పెషల్ చికెన్ బిర్యానీ చేయండి టేస్ట్ అదిరిపోద్ది 😋| Special Chicken Biryani in Telugu

120 просмотров · 2 дня назад
Durga Krishna kitchen
2,79 тыс. подписчиков
120 просмотров · 2 дня назад
దసరా స్పెషల్ చికెన్ బిర్యానీ 🍗 | Dasara Special Chicken Biryani Recipe in Telugu | Chicken Dum Biryani ‪@durgakrishnakitchen‬ నమస్తే అండీ! 🙏 ‎ఈరోజు మన ఛానల్లో దసరా పండుగ సందర్భంగా ఎంతో రుచికరమైన, రెస్టారెంట్ స్టైల్ "స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ" ని చాలా ఈజీగా ఎలా చేయాlo చూపించాను. పండగ రోజు ఇంట్లో అందరూ మెచ్చుకునేలా ముక్క జ్యూసీగా, రైస్ పర్ఫెక్ట్‌గా పొడిపొడిగా రావాలంటే ఈ వీడియోలో చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. ‎మీ అందరికీ విజయదశమి / దసరా పండుగ శుభాకాంక్షలు! 🌾✨ ‎Hi Friends! Welcome back to the channel. 👋 ‎Today, on the occasion of Dasara, I am sharing the perfect Special Chicken Dum Biryani Recipe. Follow this easy step-by-step method to get juicy chicken pieces and perfectly cooked basmati rice at home. Try this for your festival lunch and let me know how it turned out in the comments below! ‎Wishing you all a very Happy Dasara! 🍗🎉 ‎ ‎🍗 చికెన్ మ్యారినేషన్ కోసం (For Chicken Marination): ‎• చికెన్ / Chicken: 750g ‎• పెరుగు / Curd (Yogurt): 3spns ‎• అల్లం వెల్లుల్లి పేస్ట్ / Ginger Garlic Paste: 1.5 Tablespoon ‎• కారం / Red Chili Powder: 1spoon ‎• పసుపు / Turmeric Powder: ½ Teaspoon ‎• ధనియాల పొడి / Coriander Powder: 1.5spoon ‎• జీలకర్ర పొడి / Cumin Powder: 1spoon ‎• గరం మసాలా / Garam Masala :1 Spoon ‎• నిమ్మరసం / Lemon Juice: Medium size ‎• ఉప్పు / Salt: రుచికి తగినంత (To Taste) ‎• నూనె / Oil: 4 to 5spns ‎• కొత్తిమీర/ coriander , టమాట/ tomato ( medium - 1) ,కొత్తిమీర/Mint leaves ‎• పచ్చిమిర్చి / Green Chilies: 2 (నిలువుగా చీల్చినవి) ‎• ఎండుమిర్చి / Red Chilies: 1 ‎• కరివేపాకు / Curry Leaves: 3 రెబ్బలు ‎• మీడియం ఉల్లిపాయలు / Medium-sized Onions: 4 (ఫ్రైడ్ ఆనియన్స్/బ్రౌన్ ఆనియన్స్ కోసం) ‎ ‎రైస్ & బిర్యానీ ప్రాసెస్ కోసం (For Rice & Biryani): ‎ ‎• బాస్మతి బియ్యం / Basmati Rice: 2 Glasses (2 గ్లాసులు - అరగంట నానబెట్టినవి) ‎• నీళ్లు / Water: 3 Glasses (3 గ్లాసులు+ ¼gls) ‎• నూనె లేదా నెయ్యి / Oil or Ghee: 3 - 4 Tablespoons ‎• హోల్ బిర్యానీ మసాలా / Whole Biryani Spices: (షాజీరా/Shahjeera, దాల్చిన చెక్క/Cinnamon, లవంగాలు/Cloves, యాలకులు/Cardamom, బిర్యానీ ఆకు/Bay Leaf, మరాఠీ మొగ్గ/Star Anise) ‎• కొత్తిమీర & పుదీనా / Coriander & Mint Leaves: కొద్దిగా (A Handful) ‎• బొగ్గు ముక్క / Charcoal Piece: 1 (స్మోక్ ఫ్లేవర్ కోసం / For Smoky Flavor) ‎00:00 - Special chicken biryani ‎00:38 - మసాలా తయారీ | Special Biryani Masala ‎01:42 - చికెన్ మారినేషన్ | Chicken Marination ‎03:18 - Preparing Chicken Gravy (చికెన్ గ్రేవీ తయారీ) ‎04:54 - Separating Chicken Pieces (చికెన్ ముక్కలు వేరు చేయడం) ‎05:30 - Biryani spices fry & Adding Rice & Water (బియ్యం, నీళ్లు వేయడం) ‎07:02 - Layering & Dum Process (దమ్ పెట్టడం) ‎07:30- Charcoal Smoke Effect (బొగ్గు, నెయ్యి స్మోక్) ‎10:30 - Ready to Serve (స్పెషల్ Chicken బిర్యానీ రెడీ) ‎ ‎#SpecialChickenBiryani #ChickenBiryani #BiryaniLovers #resturentstylespecialchickenbiryani #durgakrishnakitchen Traditional sweets:    • Traditional sweets   Lunchbox recipes:    • Lunchbox recipes   ‎ ‎Snack recipes:    • Snack recipes   ‎ ‎juices & dessert:    • juices & dessert   ‎ ‎Veg & Nonveg biryani:    • Veg & Nonveg biryani   ‎ ‎Roti pachadi:    • Roti pachadi   ‎ ‎Prasadam recipes:    • Prasadam recipes   ‎ ‎Veg currys:    • Veg currys   ‎ ‎Sweet recipes:    • Sweet recipes   ‎ ‎Sankanthi pindi vantalu:    • Sankanthi pindi vantalu   ‎ ‎Shorts:    • Shorts   ‎