Перейти к содержимому

గందరగోళంలోనూ ప్రశాంతంగా ఉండటం ఎలా.... Bk Telugu Varadanam podcast

BK Spiritual Telugu

0:00 / 0:00

గందరగోళంలోనూ ప్రశాంతంగా ఉండటం ఎలా.... Bk Telugu Varadanam podcast

1 129 просмотров · 1 дн. назад
BK Spiritual Telugu
3,62 тыс. подписчиков
1 129 просмотров · 1 дн. назад
వరదానము:-సంపూర్ణ స్టేజ్ మరియు స్టేటస్ యొక్క స్మృతి ద్వారా సదా ఉన్నతమైన కర్తవ్యం చేసే బాబా సమాన భవ ప్రతి సమయం, ప్రతి సెకండు, ప్రతి కర్మ చేస్తూ నేను స్టేజ్ పై ఉన్నాను అని సదా స్మృతిలో ఉండాలి. ప్రతి కర్మ పట్ల అటెన్షన్ ఉన్నట్లయితే సంపూర్ణ స్టేజ్ కు సమీపంగా చేరుకుంటారు. దానితో పాటు వర్తమాన మరియు భవిష్య స్టేటస్ యొక్క స్మృతి ఉన్నట్లయితే ప్రతి కర్మ శ్రేష్ఠంగా అవుతుంది. ఈ రెండు స్మృతులే బాబా సమానంగా చేస్తాయి. సమానతలోకి రావడంతో ఇతరుల మనసులోని సంకల్పాలను సహజంగానే క్యాచ్ చేయగలరు. దీని కోసం కేవలం సంకల్పాలపై కంట్రోలింగ్ పవర్ కావాలి. తమ సంకల్పాలలో ఇంకేవీ కలవకూడదు. స్లోగన్:-ఈర్ష్య మరియు అప్రాప్తికి కారణం కోరికలు, ఎక్కడైతే సర్వ ప్రాప్తులు ఉంటాయో అక్కడ ప్రసన్నత ఉంటుంది.