Перейти к содержимому

Naa sarvamaina prabhoo | Hebron songs in Telugu | Seeyonu Geethalu | #Telugu Christian songs

HEBRON FELLOWSHIP HYDERABAD

0:00 / 0:00

Naa sarvamaina prabhoo | Hebron songs in Telugu | Seeyonu Geethalu | #Telugu Christian songs

6 463 просмотра · 6 лет назад
HEBRON FELLOWSHIP HYDERABAD
34,6 тыс. подписчиков
6 463 просмотра · 6 лет назад
Singers: Bro.George Samson & Bro. Mukku Hanok Gs Keys: KM Ephraim HEBRON Praise the lord brother's and sister's Please Subscribe my Channel for more songs and Messages Please like comment and share with your friends and family members Thank you all for watching my videos పల్లవి : నా సర్వమైన ప్రభూ - అర్పించుకొందు నీకై అంగీకరించు నేడే - నీ సేవ చేయుటకై 1. ఆత్మప్రాణ దేహము - తలంపులు క్రియలు అన్నియు నీ కొరకే - గైకొనుము ఓ యేసువా జీవించగోరితి నీ కొరకే - నీకే మహిమ ఘనత || నా సర్వమైన || 2. వెలిగించు నా జీవము - నింపుము నీ ప్రేమతో నీ కృపతో నడిచెదను - మెండైన నీ శక్తితో ఘనపరచ గోరితిని నీ నామమును - నీకే మహిమ ఘనత || నా సర్వమైన || 3. నా కాళ్ళు చేతులెల్ల - నీ సేవ కర్పింతును నా నాలుక నిత్యము - నిన్ను స్తుతింపనిమ్ము మనస్సార ప్రేమింతు నిను ప్రభువా - నీకే మహిమ ఘనత || నా సర్వమైన ||