పరమున ప్రభువా వరముల నడుగ | paramuna prabhuva varamula naduga Song | ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
KarunaWorshipTunes
0:00 / 0:00
పరమున ప్రభువా వరముల నడుగ | paramuna prabhuva varamula naduga Song | ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
1 584 просмотра · 1 месяц назад
KarunaWorshipTunes
85 подписчиков
1 584 просмотра · 1 месяц назад
పరమున ప్రభువా వరముల నడుగ
నే వెదకితిని నీ పాదములనే
నే వెదకితిని నీ పాదములనే
పరమున ప్రభువా వరముల నడుగ
నే వెదకితిని నీ పాదములనే
నే వెదకితిని నీ పాదములనే
పరమున ప్రభువా
చరణం 1
ధనధాన్యములు సర్వసంపదలు
సర్వ సుఖములు నిను కోరలేదు
నీ ప్రేమ నీ కరుణ నీ కృపయే చాలు
ప్రేమ నీ కరుణ నీ కృపయే చాలు
నిను గాక నేనేది మరి కోరలేదు
నిను గాక నేనేది మరి కోరలేదు
పరమున ప్రభువా వరముల నడుగ
నే వెదకితిని నీ పాదములనే
నే వెదకితిని నీ పాదములనే
పరమున ప్రభువా
చరణం 2
ఇలలోన నా యాత్రను ముగిసి
పరలోకమును నే చేరువేళ
ఇలలోన నా యాత్రను ముగిసి
పరలోకమును నే చేరువేళ
వేవేల దూతలు గీతాలు పాడ
వేవేల దూతలు గీతాలు పాడ
నీపాద కమలాల నను ఒదిగిపోని
నీపాద కమలాల నను ఒదిగిపోని
పరమున ప్రభువా వరముల నడుగ
నే వెదకితిని నీ పాదములనే
నే వెదకితిని నీ పాదములనే
ప్రభువైన యేసుక్రీస్తు పాదాలనే వెదుకుతూ, ఆయన ప్రేమ, కృప, కరుణలో జీవించాలని కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ భక్తిగీతం అంకితం.
🎵 పాట: పరమున ప్రభువా వరముల నడుగ
✝️ ఆరాధనా గీతం: తెలుగు క్రైస్తవ భక్తిగీతం
ఈ పాట మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే:
👍 Like చేయండి
🔔 Channel Subscribe చేయండి
📲 మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో Share చేయండి.
దేవుని కృప మీతో ఎల్లప్పుడూ ఉండును గాక. 🙏
#పరమునప్రభువా #TeluguChristianSongs #ChristianDevotionalSongs #ఆంధ్రక్రైస్తవకీర్తనలు #JesusSongs #TeluguWorshipSongs