ఉపదేశం బోతనంటివిరో...... గానం తుమ్మోజు శ్రీనివాసచార్యులు తబల గన్నోజు విఠలాచార్యులు
Thrimukhadurga Bhakthichannel
0:00 / 0:00
ఉపదేశం బోతనంటివిరో...... గానం తుమ్మోజు శ్రీనివాసచార్యులు తబల గన్నోజు విఠలాచార్యులు
10 703 просмотра · 4 месяца назад
Thrimukhadurga Bhakthichannel
1,2 тыс. подписчиков
10 703 просмотра · 4 месяца назад
ఉపదేశం బోతనంటివిరో...... గానం తుమ్మోజు శ్రీనివాసచార్యులు తెలకపల్లి తబల గన్నోజు విఠలాచార్యులు రాకొండ
రాయిపాకుల భజన బృందం తెలకపల్లి మండలం
పద్యము:-
గాలి వీచి ఫలము నెల రాలునపుడు
చెట్టుతో ఏమాట చెప్పనట్టు
తనువు వదలి జీవి తరతపోయేటి వేళ్ళ
దేహానికీ మాట తెలుపగలదా
-: తత్వము :-ఆట తాళం
ఉపదేశము పోతా నంటివిరో. ఓరోరిపిలగా--
ఈ దేశమేవిడువాకుంటివి రో
జపము లేదు తపమూ లేదు కపటమైతే బోనే లేదు చపలబుద్ధి విడువనె లేదు ఎప్పుడు బోతవుఎటుల బోతవు
ఉపదేశము పోతానంటివిరో
1) చూపులేదు రూపులేదు ఓపికైతే అసలే లేదు పాపిగుణమునుబోనెలెదు కోపమునకు కొదువే లేదు y ఉపదేశము పోతానంటి విరోÿ
2) నడిచితే ఒడిసేదికాదు గడిచిన దినమైతే రాదు పడుచు దానమును బోనేలేదు ప్రభుని క్రషయని పలికితేరాదు
ఉపదేశము పోతానంటివి
3) గంతులేయుచు తిరుగుచు నుంటే ఇంతేనా ఉపదేశా మంత సంతుల చరిత ములు వింటే ఎంతశేమవా బడిరో అవంటే
ఉపదేశము పోతానంటివిరో
!!పద్యము!!
కొనెదరా క్షీరము కోరి ఇంటికిరాగ
వెతికేదరు కల్లును వెర్రి నరులు
మత్తును తాగుతు చిత్తై పోయిరి
విశ్వమంతయు శివుడ వినవేమనసా
" ఉపదేశము పోతానంటివి రో---
13) కల్లుతాగి సారా తాగి కల్ల వనితల జొల్లు తాగి
అల్ల జెరగబోయే విధము ఒల్లనైతివి ఒకనాడైనను
ఉపదేశము పోతా నంటివిలో
5) ఇప్పటి ది చూడకురాంభోగం
అప్పటికి ఉన్నాది నీ కాగం
చెప్పితే వినవేమి రోగం తప్పునడతలు మాను వేగం
3) కాయము స్థితి తెలియా లేక
కాయి బట్టలు కట్టినబోవు
మాయ ధారియై గురురాయుడా ననుకున్నా బోవు
ఉపదేశము పోతానంటిలిరో
3) పైస వచ్చే పనులు నడిచే జైస బోలె వైసా గడిచే మైస వాహనుడెదురు వస్తే కైసాకైసాని కలువరిస్తవు.
9) పండ్లు ఫలహారములు వచ్చే బండ్ల నిండుగ బలుగా మొచ్చె
పండ్లు బిగ్గర పట్టిన నాడు ముండ్ల కంపల మూతిజొచ్చే
ఉపదేశము పోతా నంటివిరో
1) తెలుసుకోరా గురునీ గలని తలచుకోరా తనువు మరచి
నిలిచిపో నిజ పదవిని దెలసి వెలసిపో గురు వరునిలోగలసి
ఉపదేశాము పోతానంటివిరో
తప్పురోరి జపాలు జమాలు నీదు చెప్పుటేమి కమాలుగాదు
తప్పటడుగులు వేసెవారు ఒప్పరు నీమాట లెవరు
!!ఉపదేశం!!
ఈ పద్యం లోని భావం చాలా లోతైన ఆధ్యాత్మిక తత్వాన్ని తెలియజేస్తుంది.
✨ తత్వ వివరణ
“ప్రదేశం బోతనంటివిరో పిల్లగా
ఈ దేశం విడువకుంటివిరో…”
ఈ మాటల్లో **జీవాత్మ (మనిషి)**ని ఒక చిన్న పిల్లలా పోల్చారు.
“ప్రదేశం బోతనంటివి” అంటే
👉 ఈ లోకాన్ని విడిచి వెళ్లాలనే పరిస్థితి వచ్చినప్పుడు (మరణ సమయం దగ్గర పడినప్పుడు)
“పిల్లగా ఈ దేశం విడువకుంటివి” అంటే
👉 చిన్న పిల్లలా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడకపోవడం
🔍 లోతైన అర్థం:
మనిషి జీవితం అంతా ఈ లోకంలోని బంధాలు, సంపదలు, సంబంధాలు మీదే ఆసక్తి పెంచుకుంటాడు.
కాని చివరికి:
ఈ శరీరం శాశ్వతం కాదు
ఈ ప్రపంచం మనది కాదు
ఎవరూ మనతో రావు
అయినా కూడా మనసు ఇలా అంటుంది:
👉 “ఇంకా కొంతకాలం ఉండాలి”
👉 “ఇవి వదిలి ఎలా వెళ్లాలి?”
ఇది అజ్ఞానం (మాయ) వల్ల కలిగే బంధం.
🪔 సందేశం:
ఈ లోకం తాత్కాలికం
శరీరం నశించేది
నిజమైనది ఆత్మ మాత్రమే
కాబట్టి ముందుగానే వైరాగ్యం (అసక్తి) పెంచుకోవాలి
👉 ఈ తత్వం మనకి చెబుతున్నది:
“పిల్లలా ఆపుకోకుండా, జ్ఞానంతో జీవితాన్ని చూసి, చివరికి సులభంగా విడిచిపెట్టగల స్థితికి రావాలి.”
📿 Hashtags (తెలుగు)
#ఆత్మతత్వం
#జీవితసత్యం
#thrimukhadurgabhakthichannel
#వైరాగ్యం
#ఆధ్యాత్మికం
#జీవనతత్వం
#సత్యబోధ
#మానవజీవితం
#మాయలోకం
#శాశ్వతసత్యం
#తెలుగుభక్తి
#తత్వబోధ
#ఆత్మజ్ఞానం
#సద్గురుబోధ
#భక్తిమార్గం