తైవాన్ జామ సాగుతో రైతు విజయం || High Density Taiwan Guava Farming Success Story || Karshaka Mitra
Karshaka Mitra
0:00 / 0:00
తైవాన్ జామ సాగుతో రైతు విజయం || High Density Taiwan Guava Farming Success Story || Karshaka Mitra
12 291 просмотр · 8 мес. назад
Karshaka Mitra
524 тыс. подписчиков
12 291 просмотр · 8 мес. назад
తైవాన్ జామ సాగుతో రైతు విజయం || High Density Taiwan Guava Farming Success Story || Karshaka Mitra
అధిక సాంద్ర పద్ధతిలో తైవాన్ జామ సాగు దాదాపు అన్ని రాష్ట్రాల్లోను మంచి ఫలితాలు అందిస్తోంది. ఈ విధానంలో ఎకరాకు 800 కు పైగా రైతులు మొక్కలు నాటటం వల్ల అధిక దిగుబడి రాబడి వస్తోంది అయితే సాగు యాజమాన్యం పట్ల తగిన మెళకువలు తప్పనిసరి. ప్రధానంగా కొమ్మల కత్తిరింపు, చీడపీడల నివారణ పట్ల రైతులు తగిన జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది. ఇటీవలికాలంలో జామతోటలకు పండు ఈగ బెడద ఎక్కువగా వుంది. దీని నివారణ రైతుకు పెద్ద సవాలుగా మారింది. అన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎకరాకు 15 నుండి 20 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. నాటిన రెండవ సంవత్సరం నుండి మంచి దిగుబడి రావటం హైడెన్సిటీ జామ సాగులోని ప్రత్యేకత.
హెడెన్సిటీ తైవాన్ జామ సాగులో ఏలూరు జిల్లా, ముసునూరు మండలం, గుడిపాడు గ్రామ రైతు మందలపు శ్రీనావాస రావు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
• పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder Cultivation
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fertilizers
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య పరిశ్రమ
YOUTUBE:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- https://t.me/karshakamitratv
#agriculture #farming #fruitcrops #guava #guavafarming #hidensityguava #guavagarden