Перейти к содержимому

TG TET 7th Class Telugu Content | Most Important 100 Practice Bits I TET Telugu I 7th Telugu Lessons

Telugu Lessons

0:00 / 0:00

TG TET 7th Class Telugu Content | Most Important 100 Practice Bits I TET Telugu I 7th Telugu Lessons

12 589 просмотров · 2 недели назад
Telugu Lessons
4,45 тыс. подписчиков
12 589 просмотров · 2 недели назад
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG-TET) రాసే అభ్యర్థుల కోసం 7వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం నుండి పరీక్షా సరళికి అనుగుణంగా అత్యంత ముఖ్యమైన 100 ప్రాక్టీస్ ప్రశ్నలను (Most Important 100 Bits) ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఈ ప్రశ్నలు మీ ప్రిపరేషన్‌కు ఎంతో హెల్ప్ అవుతాయి 🎯📚ఈ 100 ప్రశ్నలలో మీకు ఎన్ని జవాబులు తెలుసో స్వయంగా పరీక్షించుకోండి! మీరు ఏ విభాగంలో సమాధానాలు గుర్తించలేకపోయారో అవగాహన చేసుకుని, ఆ విభాగాన్ని మరింత అభ్యాసం చేయడం కోసం ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా మీ యొక్క ప్రిపరేషన్ విధానాన్ని మెరుగుపరచుకోవచ్చు. 📌 ఈ వీడియోలో కవర్ చేసిన అంశాలు: == 7 వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని ముఖ్యమైన బిట్స్ ==టెట్ పరీక్షకు వచ్చే అవకాశం ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ==సెల్ఫ్ అసెస్‌మెంట్ & ప్రాక్టీస్ టెస్ట్ (100 Bits) 📚✍️🎁 తెలంగాణ టెట్ / డిఎస్సి - తెలుగు మరియు సైకాలజీ కు సంబంధించి పూర్తి మెటీరియల్ కోసం క్రింది గూగుల్ ఫామ్ నింపగలరు...Google form link: https://forms.gle/YMV9uboDFHmzoj138 తెలుగు మెటీరియల్ లో మొత్తం పేజీలు (PAPER 1 - 221 Pages, PAPER - 277 Pages) ఉన్నాయి... తెలంగాణ టెట్ సిలబస్ ఆధారంగా ప్రతి అంశానికి సంబంధించి విశ్లేషణాత్మకమైన వివరణతో కూడిన పూర్తి మెటీరియల్ ఉంది... దానితో పాటు ప్రతి తరగతికి సంబంధించి ముఖ్యమైన 100 ప్రశ్నలు మరియు విశ్లేషణాత్మక జవాబులు ఉన్నాయి... అంతేకాకుండా బోధనా పద్ధతులకు సంబంధించి పూర్తి మెటీరియల్ మరియు 150 ముఖ్యమైన ప్రశ్నలు, జవాబులు మరియు తప్పు ఆప్షన్లకు కూడా విశ్లేషణతో కూడిన వివరాలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు 2026 జూన్ లో జరిగిన అన్ని సెషన్ల ప్రశ్నాపత్రాలు మరియు విశ్లేషణాత్మకతతో కూడిన జవాబులు ఉన్నాయి...వీడియోలలో చూపబడిన అన్ని pdf లు ఇందులో ఉంటాయి. Sample కోసం కింది link ఓపెన్ చేసి చూడవచ్చును.. Telugu Paper 1 Sample pdf link https://drive.google.com/file/d/1ZYEW... Telugu Paper 2 Sample pdf link https://drive.google.com/file/d/1P0Yf... సైకాలజీ మెటీరియల్ లో మొత్తం పేజీలు (PAPER 1 - 128 Pages, PAPER 2 - 145 Pages)ఉన్నాయి... ఇందులో టెట్ సిలబస్ కు సంబంధించి పూర్తి మెటీరియల్ మరియు 150 ముఖ్యమైన ప్రశ్నలు మరియు విశ్లేషణాత్మక జవాబులు, మైండ్ మ్యాపింగ్ తో కూడిన అంశాలు... అలాగే 2026 జూన్ మాసంలో జరిగిన అన్ని సెషన్ల ప్రశ్నాపత్రాలు జవాబులతో సహా మరియు తప్పు ఆప్షన్లు వివరణతో సహా ఉన్నాయి...వీడియోలలో చూపబడిన అన్ని pdf లు ఇందులో ఉంటాయి.. Sample కోసం కింది link ఓపెన్ చేసి చూడవచ్చును.. Psychology Paper 1 Sample pdf link https://drive.google.com/file/d/1yMsd... Psychology Paper 2 Sample pdf link https://drive.google.com/file/d/1Rw-h... 📢 చిన్న మనవి: వీడియోలు నచ్చితే తప్పకుండా Like చేయండి, మీ స్నేహితులతో Share చేయండి. మీ సందేహాలను కింద Comments ద్వారా అడగండి. మన ఛానల్‌ను Please Subscribe చేయడం మర్చిపోకండి! 🔔ధన్యవాదాలు... 🙏 #telugulessons #TGTET #TeluguGrammar #TETPracticeBits #6thClassTelugu #DSCTelugu #TET2026 #TETTeluguClassesBEST BOOKS FOR TG TET PAPER 1 AND 2: PAPER 2 - ENGLISH CONTENT AND METHODS https://link.amazon/B0gWFtoFE PAPER 2 - PSYCHOLOGY https://link.amazon/B0cgEImsy PAPER 2 - MATHS AND SCIECE CONTENT https://link.amazon/B0gzfvERM PAPER 2 - MATHS AND SCIENCE PREVIOUS PAPERS https://link.amazon/B05P5pErN PAPER 2 - SOCIAL CONTENT AND METHODS https://link.amazon/B03VF3dpA PAPER 2 - SOCIAL CONTENT ONLY https://link.amazon/B0cseeAKY PAPER - 2 SOCIAL PREVIOUS PAPERS https://link.amazon/B027UAaQ6 PAPER 1 - SCIENCE AND SOCIAL CONTENT ONLY https://link.amazon/B0haiJrqF PAPER 1 - MATHS CONTENT ONLY https://link.amazon/B08lbo1fO PAPER 1 - TRI-METHODS (SCIENCE, SOCIAL, MATHS) https://link.amazon/B0gqUeiZk PAPER 1 - PREVIOUS PAPERS E/M https://link.amazon/B036eSiiW PAPER 1 - PREVIOUS PAPERS T/M https://link.amazon/B0izbDugM ఇవి నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం రికమెండ్ చేసిన బుక్స్. ఇవి అమెజాన్ అఫిలియేట్ లింక్స్ మాత్రమే