|| Big Tribal Market || Kuneru #village #tribalmarket
MANYAM VILLAGE VLOGS
0:00 / 0:00
|| Big Tribal Market || Kuneru #village #tribalmarket
105 104 просмотра · 3 года назад
MANYAM VILLAGE VLOGS
1,36 тыс. подписчиков
105 104 просмотра · 3 года назад
హాయ్ అందరూ బాగున్నారా..?
#village #lifestyle #tribal #tribalmarket
పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ మండలం, కూనేరు గ్రామం వద్ద జరిగే అతి పెద్ద గిరిజన సంత ఈ సంత...
ఈ సంత ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు లో జరుగుతుంది.
ఈ సంతకు దాదాపు 30,40 గిరిజన గ్రామాల నుంచి గిరిజన ప్రజలు వస్తారు...
వారికి లభించే ఆటవిక ఉత్పత్తులను ఈ సంతల్లో అమ్ముకుని వ్యాపారస్తుల వద్ద నిత్యావసర సరుకులు కొనుక్కుని తమ గ్రామానికి తిరిగి వెళతారు.
ఈ సంత అంతర్రాష్ట్ర రహదారి వద్ద జరగటం వలన నిత్యం వాహనాలు తిరుగుతూ చాలా రద్దీ గా ఉంటాది.
గిరిజనులకు ఈ సంత చాలా ప్రధానమైనది.
ఆయా సీజన్ల లో వారికి లభించే ప్రకృతి సిద్ధమైన మామిడి పండ్లను, పనస పండ్లను, అనాస పనస పండ్లను, చింత పండును, మామిడితో తయారు చేసిన తాండ్ర, తియ్యారుగు, ఇంకా నాటుకోల్లు అనేక రకాలైన సహజ సిద్ధమైన వాటిని గిరిజనులు ఈ సంత కు తెచ్చి చాలా చవక ధరలకు అమ్ముకుంటారు...
వారికి కావాల్సిన సరుకులను, నిత్యవసర వస్తువులను, వారానికి సరిపడే కూరగాయలను వారు కొనుక్కుని, తిరిగి తమ స్వగ్రామానికి నడుచుకుంటూ వెళ్ళిపోతారు...
ప్రతీ శనివారం జరిగే ఈ సంత ఒక జాతర లా జరుగుతుంది...
village vlogs
village lifestyle
village market
tribal market
tribal Life style
tribal Food
tribal vlogs
village van
araku tribal culture
araku tribal Life style
visual tree
mylurams
village culture
village fun
village comedy
tribal Lifestyle,
Village lifestyle,
Village van,
araku tribal culture,
araku food,
tribal market,
Village technology,
village comedy,
Village coocking,
Village culture,
Villages in deep forest,
tribal villages,
kondhu tribes,
mylu rams,
tribal products,
maredumilli,
araku places,
helping poor,
tribal helping,
helping food,
helping hands,
tribal food coocking,
family lives alone,
konda Dora Raju