Перейти к содержимому

Pydithalli ammavaru sirimanotsavam 2026 | Vizianagaram

VIL TRAVELLER

0:00 / 0:00

Pydithalli ammavaru sirimanotsavam 2026 | Vizianagaram

11 200 просмотров · 13 ч назад
VIL TRAVELLER
25 тыс. подписчиков
11 200 просмотров · 13 ч назад
Pydithalli Ammavari Sirimanotsavam 2026 | Vizianagaram Jathara | Uttarandhra Aradhya Daivam 🙏 విజయనగరం పట్టణంలో ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య అమ్మవారి సిరిమాను రథం కోట వీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చింది. ఆర్నబ్ తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ భక్తి విశ్వాసాలతో అమ్మవారి సిరిమానోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మవారి దర్శనం కోసం విజయనగరానికి తరలివచ్చిన భక్తులతో పట్టణం జనసంద్రంగా మారింది. ఈ అద్భుతమైన సిరిమానోత్సవ దృశ్యాలను ఈ వీడియోలో పూర్తిగా చూడండి. 🙏🚩 జై పైడితల్లమ్మ తల్లి! 🙏 వీడియో నచ్చితే Like 👍, Share 🔁 చేయండి. మరిన్ని విజయనగరం, ఉత్తరాంధ్ర ప్రాంతపు వీడియోల కోసం మా ఛానల్‌ను Subscribe చేసుకోండి. #PydithalliAmmavaru #Sirimanotsavam2026 #VizianagaramJathara #PydithalliJathara #Vizianagaram #Uttarandhra #AndhraPradesh #SirimanuFestival #TeluguVlogs #VILTraveller