#7 చుక్కలు చుక్క విడిచి చుక్క ముగ్గు#Easy & Beautiful 7 to 1 Chukkala Muggu for Diwali 🪔✨
Navya'sDiaries& vlogs
0:00 / 0:00
#7 చుక్కలు చుక్క విడిచి చుక్క ముగ్గు#Easy & Beautiful 7 to 1 Chukkala Muggu for Diwali 🪔✨
62 просмотра · 2 дн. назад
Navya'sDiaries& vlogs
233 подписчика
62 просмотра · 2 дн. назад
హలో అందరికీ! నమస్కారం. 🙏
ఈ దీపావళి పండుగ సందర్భంగా "7 చుక్కలు - చుక్క విడిచి చుక్క" పెట్టి వేసే చాలా అందమైన మరియు సులువైన ముగ్గును ఈ వీడియోలో చూపించాను. ఎవరైనా సరే చాలా ఈజీగా వేసుకునేలా స్టెప్-బై-స్టెప్ డిజైన్ చేశాను.
ఈ ముగ్గును మీరు కూడా ఈ పండుగకి తప్పకుండా ట్రై చేయండి! ✨🪔
📌 ఈ వీడియో మీకు నచ్చితే:
👍 LIKE చేయండి
💬 COMMENT లో ముగ్గు ఎలా ఉందో చెప్పండి
🔔 SUBSCRIBE చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి!
మీ సపోర్ట్ కి ధన్యవాదాలు! ❤️
#DiwaliRangoli #7DotsRangoli #ChukkalaMuggu #DiwaliSpecial #RangoliDesigns #TeluguRangoli #ChukkaVidichiChukka #EasyMuggu