Перейти к содержимому

ఎక్కువ పని కాదు… ఈ SMART విధానం నేర్చుకోండి! | The 4-Hour Workweek

Mind spark Telugu

0:00 / 0:00

ఎక్కువ పని కాదు… ఈ SMART విధానం నేర్చుకోండి! | The 4-Hour Workweek

37 просмотров · 2 недели назад
Mind spark Telugu
83 подписчика
37 просмотров · 2 недели назад
The 4-Hour Workweek పుస్తకం మనకు ఎక్కువ గంటలు పని చేయడం కాదు… తక్కువ సమయంలో ఎక్కువ విలువను సృష్టించడం, అవసరం లేని పనులను తొలగించడం, పనులను ఆటోమేట్ చేయడం, మన సమయంపై నియంత్రణ సాధించడం గురించి నేర్పిస్తుంది. ఈ వీడియోలో Tim Ferriss చెప్పిన 80/20 Rule, Elimination, Automation, Liberation, Mini-Retirements వంటి powerful concepts‌ను సులభమైన తెలుగులో తెలుసుకుందాం. మీ పని, డబ్బు, సమయం గురించి మీ ఆలోచన మారేలా చేసే ఈ పుస్తక సారాంశాన్ని చివరి వరకు చూడండి. ఇలాంటి Telugu Book Summaries కోసం MindSpark Teluguని Subscribe చేయండి. #The4HourWorkweek #TeluguBookSummary #TimFerriss #MindSparkTelugu #BookSummary #TeluguBooks #SelfImprovement #Productivity #TimeManagement #MoneyMindset