Перейти к содержимому

APPSC Endowment Executive Officer Online Application Process in Telugu | ఎలా Apply చెయ్యాలి

DKB TECH AND EDUCATION

0:00 / 0:00

APPSC Endowment Executive Officer Online Application Process in Telugu | ఎలా Apply చెయ్యాలి

24 153 просмотра · 7 дн. назад
DKB TECH AND EDUCATION
1,21 тыс. подписчиков
24 153 просмотра · 7 дн. назад
📢 *APPSC Endowment Executive Officer (EO) Notification 23/2026 – Online Application Process in Telugu* OTPR REGISTRATION :    • APPSC OTPR Registration 2026 పూర్తి వివరాల...   OTPR MODIFICATION :    • APPSC OTPR Modification 2026 | OTPRలో Deta...   APPSC Endowment Executive Officer (EO) Grade-III Recruitment 2026 కోసం ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఎలా చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ వివరించాను. ఈ వీడియోలో మీరు తెలుసుకునే విషయాలు: ✅ APPSC EO Notification 23/2026 వివరాలు ✅ Official Website ద్వారా Online Application ఎలా చేయాలి? ✅ కొత్త అభ్యర్థుల కోసం OTPR Registration ప్రక్రియ ✅ OTPR IDతో Login చేయడం ✅ Application Form ఎలా Fill చేయాలి? ✅ Application Fee Payment వివరాలు ✅ Application Review చేసి Submit చేయడం ✅ Application Printout ఎలా తీసుకోవాలి? ✅ ముఖ్యమైన సూచనలు మరియు అవసరమైన పత్రాలు 📌 *గమనిక:* అప్లికేషన్ చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి. Age Limit, Age Relaxation, Eligibility, Application Fee మరియు ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో నిర్ధారించుకోండి. 🌐 Official Website: https://psc.ap.gov.in/ ఈ వీడియో APPSC ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. 👍 వీడియో ఉపయోగపడితే Like చేయండి. 📲 మీ స్నేహితులతో Share చేయండి. 🔔 ఇలాంటి APPSC Notifications, Online Application Tutorials, Competitive Exam Updates కోసం *DKB TECH & EDUCATION* ఛానల్‌ను Subscribe చేయండి. #APPSC #APPSCEO #EndowmentEO #OnlineApplication #APPSCNotification #TeluguJobs #DKBTechEducation