Перейти к содержимому

10 ఏళ్ల సోరియాసిస్ 80–90% తగ్గింది! | Psoriasis Treatment & Home Remedies | Dr Chetan Raj | SumanTV

SumanTV Health

0:00 / 0:00

10 ఏళ్ల సోరియాసిస్ 80–90% తగ్గింది! | Psoriasis Treatment & Home Remedies | Dr Chetan Raj | SumanTV

5 837 просмотров · 2 дня назад
SumanTV Health
3,47 млн подписчиков
5 837 просмотров · 2 дня назад
సోరియాసిస్ (Psoriasis) జీవితాంతం ఉండాల్సిందేనా? సోరియాసిస్ ఎందుకు వస్తుంది? స్ట్రెస్, ఆహారం, అలవాట్లు సోరియాసిస్‌ను ఎలా ప్రభావితం చేస్తాయి? ఈ SumanTV Health వీడియోలో డాక్టర్ చైతన్ రాజ్ సోరియాసిస్ గురించి ముఖ్యమైన విషయాలను వివరించారు. సోరియాసిస్‌లో చర్మంపై పొట్టు, స్కేల్స్, మచ్చలు ఎందుకు ఏర్పడతాయి? ఇది ఇతరులకు అంటుకుంటుందా? సోరియాసిస్ ఉన్నవారు రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ఇబ్బందులు ఏమిటి? వంటి విషయాలను వివరించారు. అలాగే వీడియోలో సోరియాసిస్ ఫ్లేర్-అప్‌కు సంబంధించిన అలవాట్లు, పొగతాగడం, గుట్కా, ఆల్కహాల్, ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, స్వీట్స్ తీసుకోవడం వంటి అంశాల గురించి కూడా చర్చించారు. ⚠️ గమనిక: ఈ వీడియోలో చెప్పిన విషయాలు సాధారణ అవగాహన కోసం మాత్రమే. సోరియాసిస్‌కు వ్యక్తిగతంగా సరైన చికిత్స కోసం అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించండి. #Psoriasis #PsoriasisTreatment #SumanTV #ChetanRaj #SkinProblems #PsoriasisTelugu #HealthTipsTelugu #Psoriasis #PsoriasisTreatment #PsoriasisTelugu #SumanTV #ChetanRaj #SkinProblems #SkinDisease #TeluguHealth #HealthTipsTelugu #PsoriasisDiet #PsoriasisSymptoms #SumanTVHealth psoriasis psoriasis treatment psoriasis treatment in telugu psoriasis telugu psoriasis symptoms psoriasis causes psoriasis home remedies psoriasis foods psoriasis diet psoriasis cure psoriasis treatment telugu psoriasis skin disease psoriasis problem psoriasis remedies psoriasis flare up psoriasis stress psoriasis food to avoid psoriasis foods to avoid skin problems telugu skin disease telugu skin problems treatment సోరియాసిస్ సోరియాసిస్ చికిత్స సోరియాసిస్ కారణాలు సోరియాసిస్ లక్షణాలు సోరియాసిస్ తగ్గాలంటే సోరియాసిస్ ఆహారం సోరియాసిస్ మచ్చలు సోరియాసిస్ పొట్టు సోరియాసిస్ హోమ్ రెమెడీస్ సోరియాసిస్ నివారణ చర్మ వ్యాధులు చర్మ సమస్యలు చర్మంపై పొట్టు డాక్టర్ చైతన్ రాజ్ Chetan Raj psoriasis SumanTV health Suman TV health Telugu health tips Telugu health