Afternoon to night routine ❤️ | Grocery Restock, Cooking, Family Time & Meal Prep | Telugu Vlog
Vrindha's world
0:00 / 0:00
Afternoon to night routine ❤️ | Grocery Restock, Cooking, Family Time & Meal Prep | Telugu Vlog
148 просмотров · 5 дн. назад
Vrindha's world
346 подписчиков
148 просмотров · 5 дн. назад
హాయ్ అందరికీ ❤️
ఈరోజు వ్లాగ్‌లో మా ఇంట్లో ఒక Afternoon నుంచి Night వరకు జరిగిన చిన్న చిన్న moments అన్నీ మీతో share చేస్తున్నాను. 🏠❤️
🛒 Grocery Restock చేసుకున్నాను
🍽️ Dinner కోసం Chapathi & Meal Maker Curry చేశాను
🥜 Peanuts roast చేసి పెట్టుకున్నాను
🌱 Peanut Nuppappu Powder తయారు చేసుకున్నాను
☕ Evening Tea చేసుకుని Family Time spend చేశాము
👨👩👧👦 పిల్లలతో కలిసి కొంత quality time
🍱 Next Day కోసం Meal Preparations చేసుకున్నాము
ఇంట్లో పనులు, పిల్లలు, cooking, family time… ఇలా busyగా ఉన్నా రోజులో దొరికే చిన్న చిన్న ఆనందాలను enjoy చేయడం కూడా చాలా special కదా. ❤️
నా ఈ simple homemaker life లోని ఒక Afternoon to Night Routine మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. 🥰
వీడియో నచ్చితే Like 👍
Comment 💬
Share ❤️
మరియు Channel ని Subscribe చేసుకోండి 🔔
Thank you so much for watching! ❤️
#TeluguVlog #HomemakerVlog #DailyVlog #GroceryRestock #MealPrep #FamilyTime #CookingVlog #TeluguHomemaker #AfternoonRoutine #NightRoutine