Part--26 ఎర్రచందనం మంచిదా..? శ్రీగంధం మంచిదా..? Sudhakar Reddy, M.Sc,.
kalyanabm
0:00 / 0:00
Part--26 ఎర్రచందనం మంచిదా..? శ్రీగంధం మంచిదా..? Sudhakar Reddy, M.Sc,.
200 164 просмотра · 3 года назад
kalyanabm
21,4 тыс. подписчиков
200 164 просмотра · 3 года назад
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్టాలలో ఎర్రచందనం గురించి అనేక అపోహలు,అనుమానాలు,సందేహలు అనేకం ఉన్నాయి..కానీ సరైన సమాచారంలేదు.ఈ విడియెూలో ఎర్రచందనం మంచిదా..? శ్రీగంధం మంచిదా..? ఎర్రచందనానికి మార్కెటింగ్ ఉందా..? కొనుగోలుదారులు ఉన్నారా..? ఎర్రచందనం ఫామ్ ఫ్లాట్ల ద్వారా 10 సంహత్సరాలకే కటింగ్ చేసి అమ్మితే ఎకరాకు10 కోట్లు,20 కోట్లరూపాయలు వస్తాయంటున్నారు.నిజమా....? మెుదలైన అనేక సందేహలకు సమాధానమే ఈ విడియెూ.