Перейти к содержимому

గుంటూరులో తుఫాన్ బీభత్సం!నల్లచెరువు రోడ్డు చెరువులా మారింది 😱2026

GUNTUR WALA

0:00 / 0:00

గుంటూరులో తుఫాన్ బీభత్సం!నల్లచెరువు రోడ్డు చెరువులా మారింది 😱2026

3 798 просмотров · 4 дн. назад
GUNTUR WALA
1,04 тыс. подписчиков
3 798 просмотров · 4 дн. назад
గుంటూరు ప్రజలారా ఒక్కసారి చూడండి! 😱 తుఫాన్ ప్రభావంతో మన గుంటూరులో రోడ్ల పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి! నల్లచెరువు రోడ్డు చూస్తుంటే అసలు రోడ్డా లేక చెరువా అనిపిస్తోంది! డొంక రోడ్ మూడు వంతుల దగ్గర, ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా కూడా భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. గుంటూరులోని ప్రస్తుత పరిస్థితులను మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో చివరి వరకు చూడండి! guntur, guntur news, guntur rain, guntur cyclone, cyclone in guntur, guntur floods, guntur weather, guntur today, guntur latest news, nallacheruvu, donka road, guntur women college, guntur water logging, AP cyclone 2026, cyclone murasu, guntur walla sofi మన గుంటూరు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి ❤️🙏 మీ ఏరియాలో వర్షం పరిస్థితి ఎలా ఉంది? నల్లచెరువు, డొంక రోడ్, ఉమెన్స్ కాలేజ్ ప్రాంతాల్లో పరిస్థితి చూశారు కదా! మీ ప్రాంతం పేరు కామెంట్ చేయండి. ఈ వీడియోని గుంటూరు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ❤️ మీ Guntur Walla Sofi