Days తర్వాత టెర్రస్ గార్డెన్‌కి వెళ్తే ఊహించని సర్ప్రైజ్! 😍 | Organic Vegetable Harvest 🌱🥒
yours geetha
0:00 / 0:00
Days తర్వాత టెర్రస్ గార్డెన్‌కి వెళ్తే ఊహించని సర్ప్రైజ్! 😍 | Organic Vegetable Harvest 🌱🥒
321 просмотр · 2 дн. назад
yours geetha
318 подписчиков
321 просмотр · 2 дн. назад
రెండు రోజుల తర్వాత మా టెర్రస్ గార్డెన్‌కి వెళ్లేసరికి గార్డెన్ నాకు మంచి సర్ప్రైజ్ ఇచ్చింది! 😍🌱
అందమైన మొక్కలతో పాటు మంచి ఆర్గానిక్ కూరగాయల హార్వెస్ట్ కూడా వచ్చింది 🥒🍅🌿
అంతేకాదు… గార్డెన్‌లో కనిపించిన చిన్న చిన్న సర్ప్రైజ్లు మరింత ఆనందాన్ని ఇచ్చాయి. 💚
మా టెర్రస్ గార్డెన్‌లో ఈరోజు హార్వెస్ట్ ఎలా వచ్చింది?
ఏ కూరగాయలు దొరికాయి?
ఆ చిన్న చిన్న సర్ప్రైజ్లు ఏంటి?
వీడియో చివరి వరకు చూసి మా గార్డెన్ అందాలను ఆస్వాదించండి. 🌿✨
మీకు వీడియో నచ్చితే Like 👍 చేయండి, Comment 💬 చేయండి, మా Yours Geetha ఛానల్‌ను Subscribe ❤️ చేయండి.
#TerraceGarden #OrganicHarvest #TerraceGardening #OrganicVegetables #GardenSurprise #HomeGarden #YoursGeetha