హరా హరా శంకరా శివా హరా శంకరా //భజన పాటలు //devotional songs
vvreddy
0:00 / 0:00
హరా హరా శంకరా శివా హరా శంకరా //భజన పాటలు //devotional songs
217 283 просмотра · 4 года назад
vvreddy
36,6 тыс. подписчиков
217 283 просмотра · 4 года назад
#లిరిక్స్ #descriptionలోఉన్నాయిచూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
======
కైలాస విభో కరుణాసింధు
కాశీ విశ్వేశ్వర ఓంకారేశ్వరా
శ్రీ శైలవాసా మల్లిఖార్జునా
శ్రీకాళహస్తి వాయులింగేశ
ఓం హర శంకరా హరహర ఓం హర శంకరా
హర హర శంకరా శివ హర శంకరా
కైలాస పతి మహదేవా
జంగమ వేషము వేసి గంగను శిగలో దాచి
గంగను దాచిన దొంగవు నీవేగా
గంగాధరా బ్రోవరా
నీ గుడి ముందర దేవా నిలబడి యుంటిమి రావా
భక్తుల బ్రోవగ పరుగున రావా
శ్రీశైల మల్లేశ్వరా
చీకటి కోవెల లోన వెన్నెల వెలుగై రావా
దీనుల బ్రోవగ దివి దిగి రావా దేవా
భ్రమరాంబ హృదయేశ్వరా