కొన్ని బ్లౌజ్ లు కుట్టిన//వడలు లోపల మెత్తగ స్పాంజి ల బయట క్రిస్పీగా రావలంటే//Anitha telugu ammayi
Anitha Telugu ammayi
0:00 / 0:00
కొన్ని బ్లౌజ్ లు కుట్టిన//వడలు లోపల మెత్తగ స్పాంజి ల బయట క్రిస్పీగా రావలంటే//Anitha telugu ammayi
88 просмотров · 8 дней назад
Anitha Telugu ammayi
249 подписчиков
88 просмотров · 8 дней назад
హాయ్ అండి!
నేను మీ అనిత (Anitha Telugu Ammayi).
ఈ రోజు వీడియోలో మన ఇంట్లోనే హోటల్ కంటే రుచిగా, బయట క్రిస్పీగా.. లోపల స్పాంజిలా మెత్తగా ఉండే మినప వడలు (Medu Vada) ఎలా చేయాలో కొన్ని సులువైన టిప్స్‌తో చూపించాను. అలాగే నేను రీసెంట్‌గా కుట్టిన కొన్ని బ్లౌజ్ డిజైన్స్‌ను కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను.
వీడియో చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా LIKE, SHARE చేయండి, అలాగే మన ఛానెల్‌ను SUBSCRIBE చేసుకోవడం మర్చిపోకండి! ❤️
#MeduVada #TeluguVlogs #AnithaTeluguAmmayi #CrispyVada #BlouseStitching #TeluguCooking #SimpleTips