Jai Jai Kottaraa Ganesh Maharaj ki
Rakesh Raathalu
0:00 / 0:00
Jai Jai Kottaraa Ganesh Maharaj ki
1 501 просмотр · 6 дней назад
Rakesh Raathalu
60 подписчиков
1 501 просмотр · 6 дней назад
Jai Jai Kottaraa Ganesh Maharaj ki DJ song | #ganeshdjsongs #telugudj #vinayakachavithi
Lyrics: Rakesh Volloju
Music: Suno AI (Commercial)
పల్లవి:
మూషికవాహనమెక్కి బయలెల్లినాడు
ముద్దుల గణపయ్య
మా భూలోకమచ్చి కొలువుతీరినాడు
బొజ్జా గణపయ్య
ఆదిదేవుడతడూ....
గణనాథుడు
ఆదుకునేవాడూ....
గణనాథుడు
మల్లెపూల మందార మాలలేసి
ప్రతిరోజూ భక్తితో పూజలు చేసి
జై కొట్టరా....
మహారాజ్ కీ జోర్సే
జై జై కొట్టరా....
గణేష్ మహారాజ్ కీ జోర్సే
జై కొట్టరా....
మహారాజ్ కీ జోర్సే
జై జై కొట్టరా....
గణేష్ మహారాజ్ కీ జోర్సే
చరణం 1:
వీధి వీధిలోన వెలుస్తాడే
వివిధ రూపాలలోన మెరుస్తాడే
ఏనుగు రూపం వాడు గణనాథుడు
ఎంత అందంగా ఉన్నాడు ఏకదంతుడు
పల్లెల్లోన, పట్నంలోన
పసిపిల్లలైనా, పండు ముసలైనా
ఆడుకునే పాడుకునే పండుగ
ఊరంతా ఊగిపోయే పండుగ
జై కొట్టరా....
మహారాజ్ కీ జోర్సే
జై జై కొట్టరా....
గణేష్ మహారాజ్ కీ జోర్సే
జై కొట్టరా....
మహారాజ్ కీ జోర్సే
జై జై కొట్టరా....
గణేష్ మహారాజ్ కీ జోర్సే
చరణం 2:
పదిరోజుల పూజలన్ని ముగిసాక
మాకు దీవెనలన్నీ అందించాక
ఆటా పాటలతో, డీజే మోతలతో
పల్లకిలో నిన్ను ఊరేగించి
గంగమ్మ ఒడిలోకి సాగనంపితే
వెళ్ళీ రావయ్యా గణపయ్య
మళ్ళీ రావయ్యా గణపయ్య
జై కొట్టరా....
మహారాజ్ కీ జోర్సే
జై జై కొట్టరా....
గణేష్ మహారాజ్ కీ జోర్సే
జై కొట్టరా....
మహారాజ్ కీ జోర్సే
జై జై కొట్టరా....
గణేష్ మహారాజ్ కీ జోర్సే
జై జై కొట్టరా....
గణేష్ మహారాజ్ కీ జోర్సే
జై జై కొట్టరా....
గణేష్ మహారాజ్ కీ జోర్సే
#2026ganeshsongs
#GaneshDJSongs
#Ganeshsong
#Ganeshtelugu
#Jaijaikottara
#vinayakachavithi
#ganeshchaturthi
#telugusongs
#telugudevotional
#lordganesha
#andhrapradesh
#telangana
#telugu