Перейти к содержимому

సెలయింగ్ మిషన్ రిపేర్ ఇంట్లోనే చేసుకోండి 😍 | Sewing Machine Repair in Telugu | SLVT Boutique

SLVT Boutique

0:00 / 0:00

సెలయింగ్ మిషన్ రిపేర్ ఇంట్లోనే చేసుకోండి 😍 | Sewing Machine Repair in Telugu | SLVT Boutique

1 326 просмотров · 12 дн. назад
SLVT Boutique
82 подписчика
1 326 просмотров · 12 дн. назад
🙏 Welcome to SLVT Boutique ❤️ మీ కుట్టు మిషన్ చక్రం తిరిగేటప్పుడు మధ్యలో ఆగిపోతుందా? మిషన్ సరిగ్గా పనిచేయడం లేదా? ఈ వీడియోలో కుట్టు మిషన్‌లో వచ్చే చిన్న చిన్న సమస్యలను ఇంట్లోనే ఎలా గుర్తించాలి, ఎలా పరిష్కరించుకోవాలో తెలుగులో సింపుల్‌గా తెలుసుకుందాం. 🧵 ఈ వీడియోలో: ✅ కుట్టు మిషన్ సమస్యలను గుర్తించడం ✅ మిషన్ చక్రం సరిగ్గా తిరగకపోవడానికి గల కారణాలు ✅ మిషన్‌లో చిన్న సమస్యలను ఎలా సరిచేయాలి ✅ మిషన్‌ను జాగ్రత్తగా ఎలా మెయింటైన్ చేయాలి వీడియో మీకు ఉపయోగపడితే Like చేయండి 👍 మీ సందేహాలను Comment చేయండి 💬 ఇలాంటి టైలరింగ్ టిప్స్, కుట్టు మిషన్ రిపేర్లు, కటింగ్ అండ్ స్టిచింగ్ వీడియోల కోసం SLVT Boutique ఛానల్‌ను Subscribe చేసుకోండి ❤️ ధన్యవాదాలు 🙏 #SLVTBoutique #SewingMachineRepair #SewingMachineTips #MachineRepairInTelugu #TailoringTips #TeluguTailoring #SewingTips #కుట్టుమిషన్ #మిషన్రిపేర్