శ్రావణ మాసం పూజల కోసం తొందరగా అయిపోయే 3 సులభమైన ప్రసాదాలు!
Me Rekha Ideas
0:00 / 0:00
శ్రావణ మాసం పూజల కోసం తొందరగా అయిపోయే 3 సులభమైన ప్రసాదాలు!
112 просмотров · 4 недели назад
Me Rekha Ideas
148 подписчиков
112 просмотров · 4 недели назад
శ్రావణ మాసంలో నైవేద్యం చేయటానికి టైమ్ తక్కువగా ఉందా? అయితే ఈ 3 రకాలు ట్రై చేయండి ! 🌺🌺
COCONUT RICE – INGREDIENTS🌺🌺
Cooked White Rice
Grated Coconut
Oil
Mustard Seeds
Chana Dal
Groundnuts
Coriander Leaves
Curry Leaves
Green Chillies
Salt
SAGO PAYASAM – INGREDIENTS🌺🌺
Sago (Sabudana)
Jaggery
Boiled Chana Dal
Cardamom
Ghee
Cashews
Raisins
Grated Coconut
CHANA DAL SUNDAL – INGREDIENTS🌺🌺
Boiled Split Chana Dal
Grated Coconut
Green Chillies
Curry Leaves
Oil
Mustard Seeds
Salt
నమస్తే! Me Rekha Ideas కి స్వాగతం. శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలతో ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి ఎంతో రుచికరమైన, అలాగే చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోగలిగే 3 రకాల ప్రసాదాలను ఈ వీడియోలో చూద్దాం.
1. కొబ్బరి అన్నం (Kobbari Annam) 🌺🌺
2. పచ్చి శనగపప్పు సుండల్ (Chana Dal
Sundal)🌺🌺
3. సగ్గుబియ్యం పాయసం (Saggubiyyam Payasam)🌺🌺
వీటిని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూసి, మీరు కూడా ఈ శ్రావణ మాసం లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని , వంట వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి!"
Shravana Maasam Prasadam Recipes in Telugu, 3 Types of Naivedyam Ideas, Quick Prasadam Recipes, Kobbari Annam Telugu, Chana Dal Sundal, Saggubiyyam Payasam in Telugu, Festival Naivedyam Recipes, Shravana Sukravaram Special
#ShravanaMaasam #NaivedyamRecipes #PrasadamRecipes #TeluguVantalu #KobbariAnnam #SundalRecipe #SaggubiyyamPayasam #MeRekhaIdeas #VaralakshmiVratam