వరి నాట్లు వెయ్యలేదు. కూలీలతో పని లేదు. డైరెక్టుగా వెదజల్లిన వరి దిగుబడి | Telugu Rythu Badi
తెలుగు రైతుబడి
0:00 / 0:00
వరి నాట్లు వెయ్యలేదు. కూలీలతో పని లేదు. డైరెక్టుగా వెదజల్లిన వరి దిగుబడి | Telugu Rythu Badi
109 086 просмотров · 5 л. назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
109 086 просмотров · 5 л. назад
కూలీల సమస్యతో వరి నాట్లు ఆలస్యంగా వేసి గతంలో నష్టపోయిన ఈ రైతు.. డైరెక్టుగా వడ్లు పొలంలో వెదజల్లే పద్దతిలో సాగు చేశారు. మంచి ఫలితం సాధించారు. తోటి రైతుల కోసం తాను పాటించిన పద్దతిని వివరించారు. ఇంకెంతో సాధించాల్సి ఉన్నప్పటికీ.. ఈ రైతు జితేందర్ రెడ్డి గారు ఇటీవల గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. అయినా వెదజల్లే పద్దతిలో వారు సాధించిన ఈ ప్రగతి పది మందికి మార్గం చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియోను ఇలాగే ఉంచుతున్నాం. దయచేసి ఈ విషయం గమనించి వారి ఫోన్ నంబర్ కావాలని కామెంట్లో అడగకండి. ఇప్పటికే నంబర్ సేవ్ చేసుకున్న వాళ్లు కూడా విషయం గమనంలో ఉంచుకొని ఫోన్ చేయడం ఆపేయండి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : వరి నాట్లు వెయ్యలేదు. కూలీలతో పని లేదు. డైరెక్టుగా వెదజల్లిన వరి దిగుబడి |Telugu Rythu Badi
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
/ @rythubadi
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
• కూలీ లేని వరిసాగు.. ఎకరానికి 4 బస్తాలు ఎక్...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
• మా పండ్లు, పూలు, కూరగాయలు, ఆకుకూరలు.. అన్న...
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
• 40 ఎకరాల్లో 20 ఏండ్లుగా కూరగాయలే పండిస్తున...
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
• సహజ పద్దతిలో సపోటా సాగు Successful Sapota ...
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
• Young & Educated Farmers Success Story | య...
కూరగాయల సాగు వీడియోల కోసం :
• Successful Vegetable & Poultry Farmer Expe...
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
• గుడ్ల నుంచి పట్టు పురుగులు | రైతు ఇంట్లోన...
#DirectSowing #రైతుబడి #PaddyFarming