Перейти к содержимому

శ్రీకృష్ణ అవతార పూర్ణ జీవిత చరిత్ర | శ్రీకృష్ణ జననం నుండి ద్వారక వరకు | Krishna Life Story Telugu

palle samskruthi

0:00 / 0:00

శ్రీకృష్ణ అవతార పూర్ణ జీవిత చరిత్ర | శ్రీకృష్ణ జననం నుండి ద్వారక వరకు | Krishna Life Story Telugu

690 просмотров · 3 недели назад
palle samskruthi
191 подписчик
690 просмотров · 3 недели назад
శ్రీకృష్ణ అవతార పూర్ణ జీవిత చరిత్రను ఈ వీడియోలో భక్తితో తెలుసుకుందాం. 🙏🦚 శ్రీమహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు జన్మించడం, కంసుని దురాగతాలు, గోకులంలో బాల్య లీలలు, యశోదమ్మతో అనుబంధం, గోపికలతో కృష్ణ లీలలు, కాళీయ మర్దనం, గోవర్ధన గిరిని ఎత్తడం, కంస వధ, మథుర, ద్వారకా నగర స్థాపన, రుక్మిణీ కల్యాణం, పాండవులకు అండగా నిలవడం, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి భగవద్గీత బోధించడం వరకు శ్రీకృష్ణుని జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. 🦚 జై శ్రీకృష్ణ! 🙏 శ్రీకృష్ణుని దివ్య చరిత్రను భక్తితో వినండి, ఇతరులతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే: 👍 Like చేయండి 🔔 Subscribe చేయండి 📲 మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో Share చేయండి. #శ్రీకృష్ణ #కృష్ణచరిత్ర #శ్రీకృష్ణఅవతారం #Krishna #KrishnaLifeStory #BhagavadGita #KrishnaTelugu #కృష్ణుడు #భక్తి #తెలుగుభక్తి