తెలివైన కమ్మరి భార్య - రాజుగారి బంగారు సంకెళ్లు | Telugu Historical Stories | SR Epic Stories
SR Epic Stories
0:00 / 0:00
తెలివైన కమ్మరి భార్య - రాజుగారి బంగారు సంకెళ్లు | Telugu Historical Stories | SR Epic Stories
5 333 просмотра · 9 дней назад
SR Epic Stories
14 подписчиков
5 333 просмотра · 9 дней назад
Welcome to our first video on SR Epic Stories! ✨
మా కొత్త ఛానెల్ కి స్వాగతం. మొదటి వీడియోగా ఒక అద్భుతమైన, ఆలోచింపజేసే చారిత్రక కథను మీ ముందుకు తీసుకువచ్చాము.
📖 కథాంశం:
ఒక అహంకారి అయిన రాజు విధించిన క్రూరమైన పన్నుల వల్ల ఒక నిజాయితీపరుడైన కమ్మరి బానిసగా మారుతాడు. తన భర్తను కాపాడుకోవడానికి కమ్మరి భార్య 'సీత' ఒక వింతైన బహుమతితో రాజుగారి సభకు వెళుతుంది. కత్తి పట్టకుండా, కేవలం తన తెలివితేటలతో సీత రాజుగారికి ఎలా బుద్ధి చెప్పిందో ఈ వీడియోలో చూసి ఆనందించండి!
ఈ కథ మీకు నచ్చితే దయచేసి మా వీడియోని Like చేయండి, మీ ఫ్రెండ్స్ కి Share చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథల కోసం మా ఛానెల్ ని Subscribe చేసుకోవడం మర్చిపోకండి! ❤️
🎙️ Voice Over, Script & Storytelling by: Subhash
⚠️ Creator Disclaimer
This video features a 100% original story conceptualized, written, and narrated in my own real human voice (Subhash). The visual elements and animations are custom-generated specifically for this video to support the storytelling and provide a unique educational and entertainment experience for the Telugu audience. This is original content created exclusively for 'SR Epic Stories' and does not contain any reused or unoriginal material.
#SREpicStories #TeluguMoralStories #TeluguKathalu #NeethiKathalu #TeluguStories