అద్భుతమైన పాట ఇది...నీ చెలిమి నేడే కోరితినీ.. ఈ క్షణమే ఆశ వీడితినీనీ చెలిమి...
కథాప్రయాణం
0:00 / 0:00
అద్భుతమైన పాట ఇది...నీ చెలిమి నేడే కోరితినీ.. ఈ క్షణమే ఆశ వీడితినీనీ చెలిమి...
45 039 просмотров · 8 мес. назад
కథాప్రయాణం
1,6 тыс. подписчиков
45 039 просмотров · 8 мес. назад
#superhitsongs#teluguclassics#suseelasuperhits#goldenhitsof telugu#s#samudrala hits# telugu superhits#jsavitrisupersongs#savitrihits#svrhits#ntrsuperhits#susarlahits#
నీ చెలిమి నేడే కోరితినీ
చిత్రం : ఆరాధన (1962)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : నార్ల చిరంజీవి
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
నీ చెలిమి నేడే కోరితినీ.. ఈ క్షణమే ఆశ వీడితినీనీ చెలిమి...
పూవు వలె ప్రేమ దాచితినీ పూజకు నే నోచనై తిని
నీ చెలిమి నేడె కోరితిని.. ఈ క్షణమే ఆశ వీడితిని.. నీ చెలిమి
చరణం 1 :
మనసు తెలిసిన మన్నింతువని తీయని వూహల తేలితి నేనే
మనసు తెలిసిన మన్నింతువని తీయని వూహల తేలితి నేనె
పరుల సొమ్మై పోయినావని.. నలిగె నా మనసె
నీ చెలిమి నేడె కోరితిని.. ఈ క్షణమే ఆశ వీడితిని.. నీ చెలిమి
చరణం 2 :
చెదరి పోయిన హృదయములోన.. పదిల పరచిన మమతలు నీకే
చెదరి పోయిన హృదయములోన.. పదిల పరచిన మమతలు నీకే
భారమైన దూరమైన.. బ్రతుకు నీ కొరకే
నీ చెలిమి నేడె కోరితిని.. ఈ క్షణమే ఆశ వీడితిని.. నీ చెలిమి
01. మనసులను కదిలించే మధురమైన కథలు కథా ప్రయాణం .. మన సామాజిక మాధ్యమాలలో మెరిసే మేలిమి ముత్యాలవంటి అందమైన కథల సమాహారమే ఈ కథా ప్రయాణం.. ఈ ప్రయాణం లో పాల్గొనడానికి మీకు ఇదే ఆహ్వానం.. ఈ ప్రయాణం లో అందమైన కథలు , అపురూపమైన కవితలు,అందరికి పరిచయమైనా పాత్రలు , గిన్నెలు .. భాషణలు ... సంభాషణలు .. భావాలు అన్ని కలబోసుకుంటాయి. ఈ ,మా సామాన్య ప్రయాణానికి అసామాన్యులైన మీకు స్వాగతం.. సుస్వాగతం.. యాత్రికులకు గమనిక రైల్ బండి కదలబోతున్నది ..
Click : • మనసులను కదిలించే మధురమైన కథలు
02. ఇల్లేరమ్మ కతలు by డా.. సోమరాజు సుశీల : ఆ పాతరోజులు,ఆ పాత మధురం ,ఆ చింతనామృతం, ఆప్యాయతలు , అమాయకత్వం , ఆ అమాయకత్వం లోని అల్లరిని, తెలుగులో అనుభవించాలంటే ,ముళ్ళపూడి గారి బుడుగు కావాలిసిందే .. Dr . సోమరాజు సుశీల గారి ఈ "ఇల్లేరమ్మ కతలు " చదవాలసిందే. ఇంతకు , ఎవరీ ఇల్లేరమ్మ.. తినబోతూ, రుచులెందుకు అంటారు కానీ, ఆ రుచి ఏ రుచి అని తెలిస్తే, మన నోట్లో నీరు ఊరుతుంది .. గుటకలేసుకుంటూ ... పొట్టచెక్కలయ్యేట్లు .. నవ్వుకుంటామనుకొండి .. వారం వారం మనలను హాలో అని పలకరిస్తానని 'ఇల్లేరమ్మ" ఉవాచ.. రండి .. ఇల్లేరమ్మ తో .. మన ప్రయాణానికి .. మీరూ సిద్దమేనా ?
Click : • ఇల్లేరమ్మ కతలు by డా.. సోమరాజు సుశీల
03. మన తెలుగులో పరిచయం అక్కరలేని కథలు ఏమైన ఉన్నాయా అంటే - భానుమతి రామకృష్ణగారి అత్తగారి కథలు..వీరి పాత్రలు మన హృదయాలలో పీఠం వేసుకొని కూచుంటాయి..అందులో ప్రముఖమైనది భానుమతి అత్తగారి పాత్ర,. హాస్యరస ప్రధానమైన అత్తగారి పాత్రను ఈ నాటి కోడళ్లకు పరిచయం చేయడం, మా ఉద్దేశం.. • భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలు
4. పాటల పల్లకి : తెలుగు పాట మన జీవన స్రవంతిలో అంతర్భాగం .. ఆ పాట గురించి కొన్ని మాటలు- పాటలు... .. వందల కొలది పాటలు. సినీసంగీతప్రియులను రసమయ జగతిలో ఓలలాడించాయి. ఆలొచింపచెసాయి.. అలా ఆలోచింపచెసిన, ఆహ్లాదపరచిన పాటల వెనక కధలు ఇవి. Click : • పాటల పల్లకి
Welcome to Kathaprayaanam, where we bring you the best in storytelling from around the world. Our channel is dedicated to sharing tales that inspire, entertain, and captivate audiences of all ages. From classic fairy tales to modern stories, we have something for everyone. Join us in kathapraYaanam and let your imagination run w