బీరకాయ కర్రీ ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే బీరకాయ అంటే ఇష్టం లేని వారైనా ఇష్టంగా తింటారు
wonderful Laxmi kitchen
0:00 / 0:00
బీరకాయ కర్రీ ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే బీరకాయ అంటే ఇష్టం లేని వారైనా ఇష్టంగా తింటారు
235 просмотров · 1 мес. назад
wonderful Laxmi kitchen
624 подписчика
235 просмотров · 1 мес. назад
బీరకాయ పాల కర్రీ కావలసిన పదార్థాలు
బీరకాయలు
శనగపప్పు
మినప్పప్పు
ఎండుమిర్చి
పచ్చిమిర్చి
జిలకర
ఆవాలు
పసుపు
కారం
ఉప్పు
ధనియా పౌడర్
కరివేపాకు
కొత్తిమీర
వెల్లుల్లి రెబ్బలు
ఉల్లిపాయ
తయారు విధానం
ముందుగా ఆఫ్ కేజీ బీరకాయలు అయితే సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక బండి పెట్టుకొని బండి కాస్త వేడయ్యాక రెండు స్పూన్ల అంత ఆయిల్ పోసుకొని మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ సాఫ్ట్ గా అయ్యే వరకు ఉంచుకొని ముందుగా కట్ చేసి పెట్టిన బీరకాయల్ని వేసుకుని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత పసుపు వేసుకొని టు మినిట్స్ మగ్గించుకోవాలి తర్వాత ఉప్పు కారం ధనియా పౌడర్ వేసుకుని అయితే బాగా కలుపుకోవాలి ముందుగానే ఒక గ్లాసు పచ్చిపాలనైతే వేడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి బీరకాయ ఉప్పు కారం బాగా పట్టాక ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత వేడి చేసిన పాలనైతే బీరకాయ కర్రీ లో వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని టూ మినిట్స్ మగ్గించుకోవాలి తర్వాత కాస్తంత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది
బీరకాయ పాల కర్రీ ఎంత ఈజీ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్
ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి