Перейти к содержимому

Hey Chinna Ra Chinna Video Telugu Lyrics | Ranam Movie | T Gopichand, Kamna Jethmalani | Mani Sharma

Maa Paata Mee Nota

0:00 / 0:00

Hey Chinna Ra Chinna Video Telugu Lyrics | Ranam Movie | T Gopichand, Kamna Jethmalani | Mani Sharma

484 407 просмотров · 2 месяца назад
Maa Paata Mee Nota
5,22 млн подписчиков
484 407 просмотров · 2 месяца назад
Watch & Enjoy #HeyChinna Video Song with Telugu Lyrics from the Telugu Movie #Ranam on Maa Paata Mee Nota. #HeyChinnaRaaChinna #Gopichand #KamnaJethmalani #ManiSharma #Tippu #AnuradhaSriRam #AmmaRajasekhar Song Details:- Song Name: Hey Chinna Singers: Tippu, Anuradha Sri Ram Lyrics: Basha Sri Music Director: Mani Sharma Movie Details:- Movie Name: Ranam Banner: Eetharam Films Producer: Pokuri Babu Rao Director: Amma Rajasekhar Cast: T Gopichand, Kamna Jethmalani Music: Mani Sharma Audio on: Aditya Music #TeluguSongs #TeluguLyrics #DanceHits #TollywoodSongs #MusicSong #TeluguSongs2026 #MaaPaataMeeNota Hey Chinna Song Telugu Lyrics: హే చిన్న వా చిన్న హే చిన్న రా చిన్న హే చిన్న రా చిన్న అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక దిమ్మ తిరిగిపోద్దే దెబ్బ కొట్టానంటే గనక కళ్ళు తిరిగిపోవా చిన్న పెట్టాడంటే మడత పంబ రగిలిపోద చుమ్మా ఇచ్చాడంటే చిరుత చిన్నమి వస్తావా సంగతే చూస్తావా నీ ఒంట్లో నరం నరం రేగిపోతాదే అందుకే మెచ్చరా నీ వెంటే వచ్చారా నువ్వంటే పడి పడి చచ్చిపోతారా మీసం ఉంది రోషం ఉంది దుమ్ము లేపే దమ్ము నాకుంది దాగుంది మత్తుగుంది మస్తుగుంది దూసుకొచ్చిన మోజు బాగుంది హ! నచ్చింది ఒహ్హ్… గూడు గూడు గుంజమా చెయ్యి చూడవే చించిమా చిర్రు బిర్రులాడిన చిత్తడవునే భామ గడబిడ నారద ఏందిరా అసలు గొడవ కలబడి సూడర చెడుగుడేలా బావ అమ్మ! నీ ఎవ్వరం దాటేనే గుడారం ఎర్రేక్కి చిట పట పేలుతున్నావే ఓరినా బంగారం నచ్చితే విడ్డురం వత్తావ తాడో పేడో తేల్చుకుందాము కాలికేస్తే ఏలికేసి ఏలికేస్తే కాలికేస్తావ ఓయ్ చిన్న వా.. అన్న చాటు చిన్న దాన సందు చాటున సంధి కోస్తావా హే వస్తావా హే మెరుపులా నాయక దూకుడాపరా నువ్విక నలుగురు చూసిన నవ్విపోతారు మావా గోడు గోడు గోపిక సడుగుడపావే నువ్విక సల సల రేయిలో సరసమాడే భామ పిల్లాడా అత్తగా సంబరం సూత్తగా అల్లుడై ఇంటికొచ్చి ఏలుకుంటావా… పిల్ల నే వస్తానే పల్లకి తేస్తానే ఊ.. అంటే పి ప్పి డం డం వాయించేస్తానే హే చిన్న వా చిన్న చుమ్మా Watch Latest Telugu Lyrical Songs Here ▶️ https://bit.ly/3LNrwvB Follow us on Facebook ►   / maapaatameenota   Follow us on Instagram ►   / maapaatameenota   Follow us on Twitter ►   / maapaatameenota   ----------------------------------------------------------------------------------------- Enjoy & stay connected with us! 👉 Subscribe to Aditya Music Telugu :    / adityamusicnmovies   👉 Subscribe to Aditya Music : 👉 Like us on Facebook:   / adityamusic   👉 Follow us on Twitter:   / adityamusic   👉 Follow us on Instagram:   / adityamusicindia   👉 Subscribe to Maa Paata Mee Nota : http://bitly.ws/gqFd