ఆత్మీక ఆశ్రయ పురము & భూమి 【వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ సాంగ్ హోంగ్】
World Mission Society Church of God
0:00 / 0:00
ఆత్మీక ఆశ్రయ పురము & భూమి 【వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ సాంగ్ హోంగ్】
14 256 просмотров · 7 л. назад
World Mission Society Church of God
392 тыс. подписчиков
14 256 просмотров · 7 л. назад
[పాత నిబంధనలోని ఆశ్రయ పురము యొక్క కట్టడ
దేవదూతల ప్రపంచము మరియు భూమికి మధ్యనగల సంబంధాన్ని సూచించును]
పాత నిబంధనలోని ఆశ్రయ పురము యొక్క వ్యవస్థ ద్వారా,
అనుకోకుండా ప్రజలను చంపినవారిని దేవుడు రక్షించి వారిని
ప్రధాన యాజకుని యొక్క మరణం ద్వారా తమ స్వదేశమునకు
తిరిగి వెళ్ళేలా అనుమతించారు.
[దేవుని సంఘంలో క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మెల్కీసెదెకు యొక్క క్రమంలో ప్రత్యక్షమయ్యారు]
మానవులందరూ పరలోకంలో పాపం చేసిన తర్వాత ఆత్మీక ఆశ్రయపురమైన ఈ భూమిపైకి
దిగివచ్చారు, మరియు వారు పరిశుద్ధ తైలముతో ప్రధాన యాజకుని యొక్క అమూల్యమైన
రక్తమును కలిగియున్న క్రొత్త నిబంధన పస్కా ద్వారా పాప క్షమాపణను పొందుకోవటం ద్వారా
మాత్రమే పరలోక దేశమునకు తిరిగి వెళ్ళగలరు.
హెబ్రీయులు 11:13–16
“వీరందరు . . . తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని,
విశ్వాసముగలవారై మృతినొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని
విశద పరచుచున్నారు కారా? వారు ఏదేశమునుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్నయెడల
మరల వెళ్లుటకు వారికి వీలు కలిగియుండును. అయితే వారు మరి శ్రేష్ఠమైన దేశమును,
అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు . . .”
[ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది.
అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.]
〖World Mission Society Church of God〗https://watv.org
〖India〗 https://indiawmscog.org
〖Watv Media Cast〗https://watvmedia.org/te
〖Church of God Introduction〗 https://introwmscog.com