పండగ రోజు టెన్షన్ వద్దు! 😍 9 రకాల ప్రసాదాలు | Quick Prasadam Prep 🙏 | Vinayaka Chavithi Special
Dear Deepthi
0:00 / 0:00
పండగ రోజు టెన్షన్ వద్దు! 😍 9 రకాల ప్రసాదాలు | Quick Prasadam Prep 🙏 | Vinayaka Chavithi Special
489 просмотров · 2 недели назад
Dear Deepthi
86 подписчиков
489 просмотров · 2 недели назад
🙏🌺 వినాయక చవితి శుభాకాంక్షలు! 🌺🙏
ఈ వినాయక చవితికి స్వామివారికి నైవేద్యంగా పెట్టేందుకు 9 రకాల ప్రసాదాలను తక్కువ సమయంలో, సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. ❤️
🥥 సులభమైన ప్రసాదాలు
🍚 ఇంట్లో లభించే పదార్థాలతో తయారీ
⏰ తక్కువ సమయంలో త్వరగా తయారీ
🙏 వినాయకుడికి నైవేద్యంగా పెట్టేందుకు ప్రత్యేకంగా
వీడియో నచ్చితే Like 👍 Share ↗️ Subscribe 🔔 చేయడం మర్చిపోవద్దు.
శ్రీ వినాయకాయ నమః 🙏🐘🌺
#VinayakaChavithi #GaneshChaturthi #VinayakaChavithiSpecial #Prasadam #TeluguRecipes #GaneshChaturthiSpecial #Naivedyam #TeluguVlogs