boodida gummadi halwa బూడిద గుమ్మడి హాల్వా ఆరోగ్యానికి చాలామంచిది by బ్రాహ్మణవంటలు
cbcharepalli brahmanavantalu
0:00 / 0:00
boodida gummadi halwa బూడిద గుమ్మడి హాల్వా ఆరోగ్యానికి చాలామంచిది by బ్రాహ్మణవంటలు
281 334 просмотра · 6 л. назад
cbcharepalli brahmanavantalu
237 тыс. подписчиков
281 334 просмотра · 6 л. назад
#boodidagummadi #halwa#charepallivantalu#bramhanavantalu
boodida gummadi halwa బూడిద గుమ్మడి హాల్వా ఆరోగ్యానికి చాలామంచిది by బ్రాహ్మణవంటలు
boodida gummadi halwa బూడిద గుమ్మడి హాల్వా ఆరోగ్యానికి చాలామంచిది by బ్రాహ్మణవంటలు
బూడిద గుమ్మడి హల్వా , కావలసినపదార్థములు
బూడిద గుమ్మడికాయ , చక్కెర , నెయ్యి , పాలు , జీడిపప్పు ,సారపప్పు ,
ద్రాక్ష ,
తయారుచేసేవిధానం ముందుగా గుమ్మడికాయ బాగా తురుముకోవాలి
తరువాత అందులో నీరంతా పిండుకోవాలి తరువాత ఒక బాణలి
స్టవ్ మీద పెట్టుకొని బాణలి వేడి ఐన తరువాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలిముందుగా తురిమిన
గుమ్మడి తురుమును అందులో వేసుకొని పచ్చి వాసన పోయే వరకు
బాగావేయించుకోవాలి మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి
తరువాత చక్కెర వేసుకొని కొద్దిగా పాలు వేసుకోవాలి మరికొంతసేపు వాడనివ్వాలి బాగా వేగిన తరువాత జీడిపప్పు ,ద్రాక్ష , సారపప్పు నెయ్యి లో వేయించుకొని హల్వలో వేసుకోవాలి అంతే బూడిద గుమ్మడి హాల్వా రెడీ ,