ఇస్కాన్ టెంపుల్, గౌతమి ఘాట్ vlog/చిన్న shopping 🛒 & ఇంట్లోటి అసలు తినరు/prasumohanvantillu9250
Prasumohanvantillu
0:00 / 0:00
ఇస్కాన్ టెంపుల్, గౌతమి ఘాట్ vlog/చిన్న shopping 🛒 & ఇంట్లోటి అసలు తినరు/prasumohanvantillu9250
118 просмотров · 13 дн. назад
Prasumohanvantillu
1,86 тыс. подписчиков
118 просмотров · 13 дн. назад
🙏 హాయ్ ఫ్రెండ్స్… Welcome back to Prasumohanvantillu ❤️
ఈరోజు మా ఫ్యామిలీతో కలిసి ఇస్కాన్ టెంపుల్ దర్శనానికి వెళ్లాము. 🙏 దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం Shopping చేశాము 🛍️😍 ఆ తర్వాత బయట వేడి వేడి టిఫిన్ కూడా చేశాము 😋❤️
మా ఫ్యామిలీతో కలిసి ఈరోజు ఎలా గడిపామో ఈ వ్లాగ్‌లో చూడండి. 🥰
వీడియో నచ్చితే Like చేయండి 👍 మీ అభిప్రాయాన్ని Comment చేయండి 💬 మా ఛానల్‌ను Subscribe చేసి మీ Support అందించండి ❤️🙏
మీ ప్రేమ, ఆదరణే మా బలం! 🥰