Перейти к содержимому

అంబరాన్నంటిన లిటిల్ ఫ్లవర్స్ స్కూల్‌ సంక్రాంతి సంబరాలు | Little Flower School in Pendurthi ||VTalkTv

V talkTV

0:00 / 0:00

అంబరాన్నంటిన లిటిల్ ఫ్లవర్స్ స్కూల్‌ సంక్రాంతి సంబరాలు | Little Flower School in Pendurthi ||VTalkTv

1 875 просмотров · 9 мес. назад
V talkTV
23,1 тыс. подписчиков
1 875 просмотров · 9 мес. назад
వైజాగ్ పెందుర్తిలోని లిటిల్ ఫ్లవర్స్ స్కూల్‌లో ముందస్తు సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా జరిగాయి. పాఠశాల ఆవరణమంతా రంగురంగుల ముగ్గులతో, రక రకాల పూలతో, గొబ్బెమ్మలు, భోగి మంటలు, పాల పొంగులతో అందంగా అలంకరించారు.. విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో అందంగా మెరిసిపోయారు.. చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోశారు. విద్యార్థులకు రంగవల్లుల పోటీ నిర్వహించారు. విద్యార్థుల‌తో పాటు త‌ల్లిదండ్రులు కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంర‌ద్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఈ కార్య‌క్ర‌మంలోపాఠశాల ప్రిన్సిప‌ల్ & క‌ర‌స్పాండెంట్ కె.ఎస్.ఎన్. రాజు సంక్రాంతి విశిష్టతను విద్యార్థులందరికీ చక్కగా వివరించారు సంక్రాంతి సమయంలో రైతులు పంట ఉత్పత్తులను విక్రయించి సంతోషంగా ఉంటారని అందుకే ఈ పండుగను ప్రతి ఇంటింటా ఘనంగా జరుపుకుంటారని వివరించారు. రంగవల్లుల మధ్య విద్యార్థుల నృత్యాలు హరిదాసు వేషధారణ అందరిని ఆకర్షింప చేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల డైర‌క్ట‌ర్ కె.ఎల్.వి.ఎస్ అక్షిత్ వ‌ర్మ‌, కో ఆర్డినేట‌ర్ వైష్ణ‌వి వ‌ర్మ‌, వైస్ ప్రిన్సిప‌ల్ స‌రిత‌, శ‌ర‌త్ జ్యోత్స్న‌,అడ్మిన్ ప‌ద్మ‌ల‌క్ష్మి, శ్రీనివాస‌రాజు మాట్లాడుతూ పిల్లలతో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందమని అన్నారు. For more updates and Interesting Video Please Subscribe us    / @vtalktv   #littleflowerschool #littleflower #pendurthi #pendurthinews #littilef#trending #aplatestnews #breakingnews