Перейти к содержимому

ఉదయం నుంచి రాత్రి వరకు 100 Daily Use English Sentences | Spoken English Telugu

Speak English with Prasanna

ఉదయం నుంచి రాత్రి వరకు 100 Daily Use English Sentences | Spoken English Telugu

57 216 просмотров · 2 недели назад
Speak English with Prasanna
7,47 тыс. подписчиков
57 216 просмотров · 2 недели назад
#DailyUseEnglish #SpokenEnglishTelugu #BeginnerEnglish ఇంట్లో ఉదయం నుంచి రాత్రి వరకు రోజూ ఉపయోగించే 100 ముఖ్యమైన English sentences ఈ వీడియోలో నాతో కలిసి ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోలో మీరు ఇంట్లో తరచుగా మాట్లాడే చిన్న చిన్న English వాక్యాలను Telugu నుంచి Englishలో సులభంగా నేర్చుకుంటారు. ✅ Morning to bedtime English ✅ Familyతో మాట్లాడే sentences ✅ చిన్న చిన్న daily-use instructions ✅ Telugu to English speaking practice ✅ Listen → Repeat → Your Turn practice వీడియోను కేవలం చూడకుండా, ప్రతి sentenceను నాతో పాటు గట్టిగా repeat చేయండి. మళ్ళీ మళ్ళీ practice చేస్తే ఈ sentences మీకు automatically వస్తాయి. Practice పూర్తి చేసిన తర్వాత COMPLETED అని comment చేయండి. 🎉 Beginner English నేర్చుకుంటున్న మీ friends and familyతో ఈ వీడియోను share చేయండి. Subscribe to Speak English with Prasanna for structured English lessons and regular speaking practice. Your success is my success! ❤️