నా సీక్రెట్ మసాలా రొయ్యలు వంకాయ కర్రీ😋brinjal prawns curry with secret masala😊😊
Vijjy's kitchen & vlogs
0:00 / 0:00
నా సీక్రెట్ మసాలా రొయ్యలు వంకాయ కర్రీ😋brinjal prawns curry with secret masala😊😊
128 просмотров · 2 нед. назад
Vijjy's kitchen & vlogs
6 подписчиков
128 просмотров · 2 нед. назад
Vijjy's kitchen and vlogs
tasty bites for healthy life
Masala paste ingredients
దాల్చిన చెక్క హాఫ్ ఇంచ్
గసగసాలు 1spoon
లవంగాలు 3
యాలుకలు
అల్లం చిన్న ముక్క
వెల్లుల్లి అయిదు రెమ్మలు
స్టార్ పువ్వులు ఒకటి
పైన ఇంగ్రిడియంట్స్ అన్ని మిక్సీలో వేసి మంచిగా పేస్ట్ చేయాలి