Перейти к содержимому

అంత్యకాల అభిషేకం | Anthyakala Abhishekam Song | Sis Persis John | Worship Song | Berachah Ministries

Berachah Ministries

0:00 / 0:00

అంత్యకాల అభిషేకం | Anthyakala Abhishekam Song | Sis Persis John | Worship Song | Berachah Ministries

655 800 просмотров · 3 года назад
Berachah Ministries
50,1 тыс. подписчиков
655 800 просмотров · 3 года назад
అంత్యకాల అభిషేకం సర్వ జనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మ తో నింపుమా (2) మండే అగ్నలే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నను తాకుమా జీవనది వలెనే ప్రవహించుమా (2) ||అంత్యకాల || 1. ఎముకల లోయాలోన గొప్ప సైన్యము నే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమా రమ్మని ప్రవచ్చించేదా ||మండే|| 2. కర్మెలు కొండ పైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా ||మండే|| 3. సీనాయి పర్వతమందు అగ్ని పొద వలె నిను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవడా ||మండే|||| అంత్యకాల అభిషేకం! Praise and worship music, is a defined genre of Christian music used in contemporary worship. Telugu Christian Worship Song #AnthyakalaAbhishekam by Sis Persis John can be seen in this video. Do watch it and be blessed! For More Latest Worship messages and Christian songs stay tuned to #BerachahMinistries Channel and Subscribe to our youtube channel https://bit.ly/3eAey4N Click Here To Watch For More Videos 👇 👇 👇 Blessing from God's Word | 06-10-2022 | Pastor Caleb | God Remembers Us | Berachah Ministries -    • Blessing from God's Word | 06-10-2022 | Pa...   చెరసాలలో పౌలు కలిగియున్న కృతజ్ఞత! | Paul and Silas in Prison | Paul's Imprisonment | Pastor Joshua -    • చెరసాలలో పౌలు కలిగియున్న కృతజ్ఞత! | Paul a...   కుటుంబంలో స్త్రీ పాత్ర | Prabhavathi Yesupadam | Role of Women in the Family | Berachah Ministries -    • కుటుంబంలో స్త్రీ పాత్ర | Prabhavathi Yesup...   యేసు నేర్పించిన ప్రార్ధన! | Pastor Joshua Messages | The Lord's Prayer | Berachah Ministries -    • యేసు నేర్పించిన ప్రార్ధన! | Pastor Joshua ...   బేతనియ గ్రామంలో యేసు! | Pastor Joshua Messages | Significance of Bethany | Berachah Ministries -    • బేతనియ గ్రామంలో యేసు! | Pastor Joshua Mess...   యేసు యొక్క పునరుత్థాన బలము! | Daily Devotions | Pastor Joshua Messages | Berachah Ministries -    • యేసు యొక్క  పునరుత్థాన బలము! | Daily Devot...   Berachah Prayer House plot no-1146, phase-9, Gokul plots, K.P.H.B colony For prayer requests contact : 9391035571, 9908227399,9963897678 We welcome you to our ministry with love for more videos and updates subscribe to our youtube channel @BerachahMinistries.