Перейти к содержимому

| వేంకటేశ కావరా | devotional song | "గోలి"పాటలు-77 | venkatesa kavara song |

golipatalu

0:00 / 0:00

| వేంకటేశ కావరా | devotional song | "గోలి"పాటలు-77 | venkatesa kavara song |

380 просмотров · 6 дн. назад
golipatalu
442 подписчика
380 просмотров · 6 дн. назад
| వేంకటేశ కావరా |devotional song |"గోలి"పాటలు-77 |venkatesa kavara song | golisongs | golipatalu | Lyrics: GOLI, Music by: AI #venkatesa #srinivasa #devotional #telugumusic #viral #viralvideo #popular #golisongs #golipatalu 🎵 Song Title - వేంకటేశ కావరా 🎶 🔥 Lyrics & Concept: Goli Songs 🎧 Music & Composition: Generated using AI (Suno AI) 📷 Images : Generated using AI (Meta, Chat GPT, Gemini AI & Google images ) 🎬 Video Editing Software: Clipchamp | clipfly AI Disclosure: This song was created using AI-generated music from Suno AI, with original lyrics written by me. AI-assisted tools were used to compose the instrumental track, but the concept, storytelling, and lyrics are my own. Copyright & Usage Notice: ⚠ Legal & Copyright Disclaimer: This content includes AI-generated music created using Suno AI. Under the Indian Copyright Act, 1957, copyright is granted only to works with human authorship. The lyrics and concept of this song are my original creation, and I retain full rights over them. While AI was used to generate the music, I do not claim exclusive ownership of the AI-generated portions. This content complies with YouTube's AI content guidelines and is intended for entertainment purposes only. No copyright infringement is intended. ====================================== శ్రీనివాస వేంకటేశ కరుణజూపి కావరా నీవెవిడిన వెతలజెందు జనులకెవరు తోడురా మనసులోన గురినిగల్గి నిన్నువేడి కొలుచువేళ తొలగేను మావేదనా శ్రీనివాస వేంకటేశ కరుణజూపి కావరా భక్తపోష దీనరక్ష బిరుదులన్ని నీవిరా భక్తపోష దీనరక్ష బిరుదులన్ని నీవిరా బిరుదములను నిలుపుకొనెడు బాధ్యతేమొ నీదిరా బిరుదములను నిలుపుకొనెడు బాధ్యతేమొ నీదిరా శ్రీనివాస వేంకటేశ కరుణజూపి కావరా మనసులోన గురినిగల్గి నిన్నువేడి కొలుచు వేళ తొలగేను మావేదనా నీవెవిడిన వెతలజెందు జనులకెవరు తోడురా బ్రతుకుబండి కాడివీడి కొండకు రాలేమురా బ్రతుకుబండి కాడివీడి కొండకు రాలేమురా కొండకెక్కు వరకుమేము నిన్ను విడువలేమురా కొండకెక్కు వరకుమేము నిన్ను విడువలేమురా నీవెవిడిన వెతలజెందు జనులకెవరు తోడురా శ్రీనివాస వేంకటేశ కరుణజూపి కావరా మనసులోన గురినిగల్గి నిన్నువేడి కొలుచు వేళ తొలగేను మావేదనా శ్రీనివాస వేంకటేశ కరుణజూపి కావరా