Explainer | గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై.. ఇక.. రూ.300 కే వంట గ్యాస్..! - TV9
TV9 Telugu Digital
0:00 / 0:00
Explainer | గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై.. ఇక.. రూ.300 కే వంట గ్యాస్..! - TV9
556 846 просмотров · 4 мес. назад
TV9 Telugu Digital
3,2 млн подписчиков
556 846 просмотров · 4 мес. назад
సామాన్య, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను అతలాకుతలం చేస్తున్న వంటగ్యాస్ సిలిండర్ల ధరకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా సిలిండర్ ధరలు పెరుగుతుంటే.. "ఇక వంట ఎలా చేయాలి బాబోయ్!" అని ఆందోళన చెందుతున్న గృహిణులకు, సామాన్యులకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం అందుబాటులోకి రాబోతోంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల దేశీయ బయో ఫ్యుయెల్ రంగాన్ని బలోపేతం చేస్తూ ఒక సరికొత్త ఇంధన సాంకేతికతను తెరపైకి తెచ్చారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఇథనాల్ ఆధారిత స్టవ్ సాంకేతికతను ఆయన నాగ్‌పూర్‌లో అధికారికంగా ఆవిష్కరించారు. ఈ వినూత్న సాంకేతికత గనుక పూర్తిస్థాయిలో మార్కెట్లోకి వస్తే.. ప్రస్తుతం మనం వాడుతున్న ఎల్‌పీజీ సిలిండర్లు, కిరోసిన్ కంటే చాలా తక్కువ ఖర్చుతో, ఎంతో సురక్షితంగా, పర్యావరణహితంగా వంట చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇంతకీ ఏంటి ఈ ఇథనాల్ స్టవ్ టెక్నాలజీ? ఇది ఎలా పనిచేస్తుంది? దీనివల్ల మనకు నెలవారీ వంట గ్యాస్ బిల్లు ఎంత తగ్గుతుంది? రైతుల ఆదాయం ఎలా పెరుగుతుంది? విదేశాలపై మన దేశ ఆధారపడటం ఎలా తగ్గుతుంది?
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#Explainer #GasCylinder #LPG #EthanolStove #NitinGadkari #BioFuel #GreenEnergy #CleanEnergy #IndiaEnergy #AlternativeFuel #EcoFriendly #RuralDevelopment #FarmersIncome #IndianAgriculture #BreakingNews #TeluguNews #LatestNews #DevelopmentNews #TechnologyNews #Innovation #TrendingNews #tv9d
Credit: #NewsUpdates | #sammaiah /Producer | #TV9D