🥜 పల్లీ చిక్కీ ఇలా చేస్తే Soft & Crunchyగా ఉంటుంది 😋 | Easy Peanut Chikki Recipe | Manu Diaries
Manudiaries
0:00 / 0:00
🥜 పల్లీ చిక్కీ ఇలా చేస్తే Soft & Crunchyగా ఉంటుంది 😋 | Easy Peanut Chikki Recipe | Manu Diaries
252 просмотра · 5 дней назад
Manudiaries
107 подписчиков
252 просмотра · 5 дней назад
హాయ్ అండి, Welcome to Manu Diaries ❤️
ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా Soft & Crunchy పల్లీ చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 🥜✨
వేయించిన పల్లీలు, బెల్లం పాకం, యాలకుల పౌడర్, కొంచెం నెయ్యితో ఈ పల్లీ చిక్కీ చాలా టేస్టీగా వస్తుంది.
బెల్లం పాకం పర్ఫెక్ట్‌గా రావడమే దీనిలో ముఖ్యమైన విషయం. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. 😋
వీడియో నచ్చితే Like 👍 Share 💕 చేసి, ఇలాంటి మరిన్ని easy & tasty recipes కోసం Manu Diariesని Subscribe చేయండి.
Hashtags:
#PalliChikki #PeanutChikki #PeanutChikkiRecipe #ChikkiRecipe #BellamChikki #PalliChikkiRecipe #HealthySnack #IndianSweets #HomemadeSweets #EasyRecipes #TeluguRecipes #TeluguFood #HomeMadeRecipe #SnackRecipe #ManuDiaries