తను నా కూతురు లాంటిది తన బాధ్యత నాది | Minister Nara Lokesh Press Meet on Raptadu Incident
Telugu Desam Party Official
0:00 / 0:00
తను నా కూతురు లాంటిది తన బాధ్యత నాది | Minister Nara Lokesh Press Meet on Raptadu Incident
68 092 просмотра · 19 ч назад
Telugu Desam Party Official
977 тыс. подписчиков
68 092 просмотра · 19 ч назад
తను నా కూతురు లాంటిది తాను నా బాధ్యత తప్పు చేసిన వాడిని వదిలిపెట్టను రాప్తాడు ఘటనలో గాయపడిన బాలిక ఆరోగ్య పరిస్థితిపై మణిపాల్ ఆసుపత్రి వైద్యులతో చర్చించిన ఐటీ&విద్య శాఖ మంత్రి నారా లోకేష్ గారు
రాప్తాడు ఘటనలో గాయపడిన బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మణిపాల్ ఆసుపత్రిలో వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ గారు భావోద్వేగంగా స్పందిస్తూ..
“ఆమె నా సొంత కూతురితో సమానం. ఆమె బాధ్యత నాది. ఈ తప్పు చేసిన వ్యక్తిని వదిలిపెట్టను” అని స్పష్టం చేశారు.
బాలిక ఆరోగ్య పరిస్థితి, వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్న నారా లోకేష్ గారు.. ఈ ఘటనపై బాధ్యుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు.
#ManailluManaLokesh #manamangalagirimanalokesh #naralokeshformangalagiri #naralokesh #mangalagiri #naralokesh #RaptaduIncident #రాప్తాడు #నారాలోకేష్ #manipalhospitals #andhrapradesh #apnews #telugunews #GirlHealthUpdate #apgovernment @TeluguDesamPartyOfficial
To Subscribe Telugu Desam Party Official YouTube Channel click now at / @telugudesampartyofficial and stay updated🔔
To Follow TDP WhatsApp Channel, click now at: https://whatsapp.com/channel/0029Va5S...
To Follow TDP Official Website : https://www.telugudesam.org/